Amala Paul to second husband jagat desai
Amala Paul : కేరళ బ్యూటీ అమలాపాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో రామ్ చరణ్ నటించిన ‘ నాయక్ ‘ సినిమాలో హీరోయిన్గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసినప్పటికీ ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ వివిధ భాషలలో హీరోయిన్గా రాణించారు. లేడీ ఓరియంటెడ్ సినిమాలతో సౌత్ ఇండస్ట్రీని ఆకట్టుకున్నారు. అయితే తాజాగా అమలపాల్ రెండో పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. హీరో జగత్ దేశాయ్ అమలాపాల్ ని ప్రేమిస్తున్నట్లు ప్రపోజ్ చేస్తున్న వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతుంది.
అమలాపాల్ కూడా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేశారు. కొన్నాళ్ల క్రితం అమలాపాల్ డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్ని మనస్పర్ధలు కారణంగా ఇద్దరూ విడిపోయారు. ఇక విజయ్ పెళ్లి చేసుకోకుండానే సింగిల్ గా ఉన్నారు. ఇక అమలాపాల్ సినిమాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఓ రెస్టారెంట్ లో డాన్స్ చేస్తూ జగత్ అమలకు ప్రపోజ్ చేశాడు. ఆరోజు అమలాపాల్ పుట్టినరోజు కూడా. జగత్ డాన్స్ చేస్తూ ఉంగరాన్ని పట్టుకొని అమలకు ప్రపోజ్ చేశాడు. దీంతో జగత్ కి ముద్దు పెడుతూ అమల ఆ ఉంగరాన్ని అంగీకరించింది.
త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. అమలాపాల్ రెండవ భర్తకు ముద్దులు పెడుతూ తన ప్రేమను తెలియజేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం అమలాపాల్ సినిమాలలో అంతగా యాక్టివ్గా లేదు. రాబోయే రోజుల్లో సినిమాల్లో నటించే అవకాశం కూడా కనిపించడం లేదు. ఇక ప్రస్తుతం వీరిద్దరూ ఒకే వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరికీ విశేష్ తెలియజేస్తున్నారు.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.