Anand devarakonda rmance video
టాలీవుడ్ లో ‘ దొరసాని ‘ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. తన అన్న విజయ్ దేవరకొండకు ఉన్న స్టార్ ఇమేజ్ తో ఆనంద్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక మొదటి సినిమా ఊహించినంత స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఆనంద్ దేవరకొండకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్, పుష్పక విమానం సినిమాతో పాపులర్ అయ్యాడు. అయితే ఆనంద్ లేటెస్ట్ గా ఓ నటితో రొమాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజాగా ఈ యంగ్ హీరో ‘ బేబీ ‘ అనే సినిమాలో హీరోగా నటించాడు.
ఈ సినిమాలో హీరోయిన్ గా యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య నటించింది. వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో కలిసి సాఫ్ట్వేర్ డెవలపర్ అనే షార్ట్ ఫిలింలో నటించింది. దీంతో వైష్ణవి చాలా ఫేమస్ అయ్యింది. దీని కారణంగానే ఆమెకి సినీ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ నటిస్తున్న బేబీ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పటికే పరిచయం చేశారు. సినిమాలోని పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
Anand devarakonda rmance video
అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ ఓ వేదికపై సందడి చేశారు. వీరిద్దరూ కలిసి బొమ్మరిల్లు స్పూఫ్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య జరిగిన రొమాన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బయటనే ఇలా చేశారంటే సినిమాలో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తారో అని జనాలు చర్చించుకుంటున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ను ఎస్ఆర్ కే దర్శకత్వం వహిస్తున్నారు. లవ్, రొమాన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా 23న విడుదల కానుంది. ఈ క్రమంలోనే హీరో హీరోయిన్లు ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు.
Chapati In TEA : కొందరికి టీలో కొన్ని వస్తువులని ముంచుకొని తినడం అలవాటు. ఉదయాన్నే వేడి టీతో రెండు…
Eating Raw Onion In Summers : మండే వాతావరణం ఆరోగ్యం మరియు శ్రేయస్సును దెబ్బతీస్తుంది. కాబట్టి, శరీరాన్ని ప్రశాంతంగా,…
Astrology : 12 ఏళ్లకు ఒకసారి ఒక రాశిలోకి బృహస్పతి సంచారం సాగుతుంది.గత సంవత్సరం మే నెలలో బృహస్పతి వృషభ…
Dinner Before Sunset : మన ఆహార ఎంపికలు మన శారీరక, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయనేది తెలిసిందే. అయితే,…
తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరోయిన్ గా పేరుపొందిన ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందంతో, హైట్…
CBI Court : హైదరాబాద్ సీబీఐ కోర్టు ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో…
RTC Strike : తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె వాయిదా పడింది. ఆర్టీసీ జేఏసీ నేతలు, రవాణా శాఖ మంత్రి…
KTR : తెలంగాణలో రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా బిఆర్ఎస్ , కేసీఆర్ పై చేసిన…
This website uses cookies.