Ananta Sriram entertains with his wife
Ananta Sriram : గీత రచయిత అనంత శ్రీరామ్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆయన పాట రాసాడంటే అది డైరెక్ట్‌గా ప్రేక్షకుల గుండెల్లో దూరి పోవాల్సిందే.ఇటీవల సర్కారు వారి పాట సినిమా కోసం కళావతి అనే పాట రాసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. చూడడానికి ఆయన చాలా సాఫ్ట్‌గా కనిపిస్తారు.. ఆయన పాటలు కూడా ఆయన లాగే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అనంత శ్రీరామ్ ప్రేమ పాటలకు పెట్టింది పేరు… ఇంజినీరింగ్ చదివే రోజుల్లోనే పాటల రచయితగా మారిన ఆయన.. అతి చిన్న వయసులోనే మంచి సాహిత్యంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. 37 ఏళ్ల అనంత శ్రీరామ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతుండగా ఆయన కాలేజీలో ఎక్కువ పాటలు రాసేవాడు..
దాని గమనించిన ఫ్రెండ్స్ ఆయనని ఎంకరేజ్ చేసారు. దీంతో పాటలపై మక్కువ పెరిగింది. ఇంజనీరింగ్ కన్నా పాటలే తనకు అసలైన సంతృప్తినిస్తాయని భావించి పూర్తిగా ఇండస్ట్రీ వైపు వచ్చాడు. సొంత టాలెంట్ తో ఒక్కో మెట్టు ఎక్కుతూ..యువతను తన లిరిక్స్ ఉరూతలూగిస్తూ..మ్యూఇక్ లో సరికొత్త ట్రెండ్ సృష్టించారు. అది క్లాస్ అయినా మాస్ అయినా..అనంత శ్రీరామ్ రాసే లిరిక్స్ చాలా బాగుంటాయి.మాటలు, పాటలతోనే కాకుండా వీలైతే డ్యాన్స్‌తోనూ అదరగొడుతుంటారు శ్రీరామ్.ఇప్పటి వరకు ఆయన 570 కి పైగా పాటలు రాశాడు.
Ananta Sriram entertains with his wife
ఆయన రాసిన అన్ని పాటలు ఆల్ మోస్ట్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ గానే నిలిచాయి. తాజాగా ఆయన ఓ సింగింగ్ షో కి జడ్జీగా వ్యవహరిస్తున్నాడు. ఆయన ఎంత ఫేమస్ అయినా కానీ సినీ ఇండస్ట్రీకి ఫ్యామిలీని దూరం పెడుతూనే వచ్చారు. కానీ ఫస్ట్ టైం భార్యను జనాలకు పరిచయం చేశాడు. భార్య తో డ్యాన్సులు..చిలిపి అల్లరి..చిందులు..హగ్గులు..నానా హంగామా చేశాడు. స్టేజ్ పైన వీళ్ల అరాచకం చూసి అందరు అవాక్కయ్యారు. పైకి శ్రీరాముడులా ఉన్నా లోపల వేరే యాంగిల్ ఉందంటూ నెటిజన్స్ అంటున్నారు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.