
Ananya Nagalla Latest Photos in black saree
Ananya Nagalla : అనన్య నాగళ్ల సినిమాల పరంగా స్పీడు పెంచింది. ఇండస్ట్రీలో ఎలాగైనా రాణించాలని ఫిక్స్ అయిన అనన్య.. దేనికైనా సిద్ధమంటూ హింట్స్ ఇస్తోంది. హీరోయిన్ పాత్రలు తగ్గిపోవడంతో ఈ అమ్మడు రూటు మార్చింది. దర్శకనిర్మాతల కళ్లల్లో పడేందుకు కొత్త కొత్త ట్రిక్స్ ప్లే చేస్తోంది. కెరీర్ ప్రారంభంలో విలేజ్ అమ్మాయిలా దర్శనమిచ్చిన అనన్య.. ప్రస్తుతం మోడ్రన్ ఉమెన్ కంటే ఫాస్ట్‌గా మారిపోయింది.
అనన్య నాగళ్ల ఇండస్ట్రీలో మల్లేశం సినిమాతో హీరోయన్‌గా ఎంట్రీ ఇచ్చింది. నిజజీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించగా..లీడ్ రోల్ ప్రియదర్శి చేశాడు. ఈ సినిమా మంచి గుర్తింపు పొందింది. నటన పరంగా అటు ప్రియదర్శి, ఇటు అనన్యకు మంచి పేరు తెచ్చింది.ఆ తర్వాత కూడా అనన్య పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసింది.
Ananya Nagalla Latest Photos in black saree
ఇటీవల పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ మూవీలోనూ అనన్య మంచి రోల్ ప్లే చేసింది. హీరోయిన్ సపోర్టు రోల్ చేసిన అనన్యకు ఈ సినిమా హిట్ అయినా కూడా పెద్దగా అవకాశాలు రాలేదు. వకీల్ సాబ్ మూవీ బాలీవుడ్ హిట్ మూవీ పింక్‌కు రీమెక్. అంతేకాకుండా అనన్య యువ హీరో నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో కూడా నటించింది.
మాస్ట్రో మూవీ హిందీలో ఘన విజయం అందుకున్న ‘అందాధూన్’కు తెలుగు రీమెక్. దీనికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా.. తమన్నా ప్రతీనాయక పాత్రను పోషించింది. ఈసినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అనన్య సినిమా అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్‌ను పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల మతులుపోగోడొతుంది. తాజాగా బ్లాక్ సారీలో దిగిన అనన్య పిక్స్ వైరల్ అవుతున్నాయి. తన ఎద అందాలు, వొంపు సొంపులను చూపిస్తూ స్టిల్స్ ఇచ్చింది. అందాల ప్రదర్శనతో చాన్సులు కొట్టేయాలని అనన్య భావిస్తున్నట్టు కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.