Ananya Nagalla who underwent surgery on that part for opportunities
Ananya Nagalla : వకీల్ సాబ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. చూస్తుంటే చూడాలనిపించే అందం ఈ అమ్మడి సొంతం. లోకల్ అమ్మాయే అయినా ఎక్కడా తగ్గకుండా వెళ్తోన్న ఈ అమ్మడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో యమ ఫేమస్ అయిపోయింది. అంతేకాదు, ఫాలోయింగ్‌ను సైతం భారీ స్థాయిలో పెంచుకుంటోంది. దీంతో అనన్య పేరు కొంత కాలంగా మారుమ్రోగుతోంది. ఇక, సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ తెలుగమ్మాయి.. అందాలను ఆరబోస్తూ సంచలనం అవుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా అనన్య కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ ముందుకు వెళుతున్న అనన్య సోషల్ మీడియాలో ఓ రేంజ్ రచ్చ చేస్తుంటుంది. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న అనన్య నాగళ్ల క్యూట్ పిక్ షేర్ చేసింది. ఇందులో అనన్య గ్లామర్ కేక పెట్టించే విధంగా ఉంది. అమ్మడి అందచందాలకు మతులు పోతున్నాయి.
ananya nagalla latest pics viral in instagram
అనన్య వకీల్ సాబ్‌తో పాటు యువ హీరో నితిన్ నటించిన మాస్ట్రో అనే సినిమాలో నటించారు. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న తెలుగమ్మాయి అనన్య నాగళ్ల అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. మరీ ముఖ్యంగా తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో కుర్రకారు హృదయాల్లో గాయాలు చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.
Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాదు, వారిద్దిరికి…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…
Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…
Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…
Fish Venkat : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…
Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
This website uses cookies.