Ananya Nagalla who underwent surgery on that part for opportunities
Ananya Nagalla : తెలుగు అమ్మాయిలకి అవకాశాలు దొరకడం చాలా కష్టం.ఏదో తమ ప్రతిభతో నెట్టుకుంటూ వస్తుంటారు. అడపాదడపా అవకాశాలని అందిపుచ్చుకుంటూ కాలం వెళ్లబుచ్చుతుంటారు. ఈ కోవలకే వస్తుంది అనన్య నాగళ్ల. తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక ఆ తర్వాత ఇటీవల వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. అనన్య నాగళ్ల ప్రత్యేక పాత్రలో కనిపించి మెప్పించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనన్య నాగళ్ల అప్పుడప్పుడు తన క్యూట్ లుక్స్ ఆరబోస్తూ కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ కేక పెట్టించే అందాలు చూపిస్తూ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. అనన్య నాగళ్లని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. అనన్య అందచందాలకు ముగ్ధులవుతున్నారు.
ananya nagalla mesmarizing loos viral
ప్రస్తుతం అనన్య క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. బ్యూటీ ఫుల్ పిక్స్‌కి క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు.`మల్లేశం` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ సాఫ్ట్ వేర్ భామ.. జాబ్ మానేసి సినిమా ఇండస్ట్రీకే పరిమితమయ్యింది. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలోనూ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరిన్ని అవకాశాల కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుందీ అందాల తెలంగాణ బ్యూటీ. అవకాశాలు రాక సోషల్ మీడియాలో కాక రేపే ప్రయత్నం చేస్తుంది. అనన్య ఏదైన పిక్ షేర్ చేసిందంటే ఆ పిక్ నెట్టింట సెగలు రేపాల్సిందే. అనన్య ఎప్పుడు పిక్స్ షేర్ చేసిన కూడా అవి ఆకర్షిస్తూ ఉంటాయి.
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్‌సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
This website uses cookies.