
Ananya nagalla
Ananya nagalla: అనన్య నాగళ్ళ..ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న యంగ్ హీరోయిన్. బి.టెక్, లా చదివిన అనన్య సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీ వైపు వచ్చింది. ప్రముఖ కమెడియన్ ప్రియదర్శి హీరోగా నటించిన మల్లేశం సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్‌లో నటించి ఆకట్టుకున్న అనన్య నాగళ్ళ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ వకీల్ సాబ్ సినిమాలో అవకాశం దక్కేలా చేసింది.
ananya-nagalla milky white dress pics are going viral
ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ ఉన్నా కూడా కథలో పాత్రకి తగ్గట్టుగా అనన్య కనిపించడంతో అవకాశం ఆమెని వరించింది.ఇక ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అయినప్పటికీ కథ మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరుగడంతో కీలక పాత్రల్లో నటించిన నివేత థామస్, అంజలి, అనన్య నాగళ్ళకి బాగా క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా వకీల్ సాబ్ సెకండ్ హాఫ్ మొత్తం పవర్ స్టార్ – ఈ ముగ్గురు అమ్మాయిల చుట్టూనే సాగుతుంది.
ఇందులో అనన్య తన పాత్రలో టాలీవుడ్ మేకర్స్ ని బాగా ఆకట్టుకుంది. దాంతో అమ్మాయికి ఇప్పటికే కొన్ని సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది. త్వరలో వాటిని అధికారకంగా ప్రకటించబోతున్నారట. అయితే వకీల్ సాబ్ కి ముందు వకీల్ సాబ్ తర్వాత అనేట్టుగా అనన్య నాగళ్ళ క్రేజ్ తెచ్చుకోవడంతో ఆ క్రేజ్‌ని మరింతగా పెంచుకునే ప్రయత్నం విరివిగా చేస్తోంది.
ananya-nagalla milky white dress pics are going viral
ఈ క్రమంలోనే ఏమాత్రం గ్యాప్ లేకుండా అందాల ప్రదర్శనతో ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. లేత పరువాలతో నిగ నిగలాడే సోయగం అనన్య అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. చెప్పాలంటే ఇప్పుడు అనన్య మీదే అందరి చూపు ఉంటోంది. ఈ క్రమంలోనే తను తాజాగా వైట్ కలర్ లాంగ్ డ్రెస్ లో అలా నేలపై ఆరబోసుకొని కూర్చుంది.
ananya-nagalla milky white dress pics are going viral
కొలను గట్టు మీద ఈ వైట్ డ్రెస్‌తో కూర్చున్న అనన్య నాగళ్ళ నీళ్ళతో ఆడుతూ ఆహ్లాదకరంగా గడుపుతోంది. ఈ సమయంలో ఆమె తీసుకున్న రక రకాల పిక్స్ తన అకౌంట్ ద్వారా అభిమానులకి షేర్ చేసింది. అంతటితో ఆగకుండా కామెంట్ యువర్ ఫేవరేటీ ఫొటో అంటూ ట్యాగ్ చేసింది. దాంతో అభిమానులు “ఒక్క ఫొటోతో నిన్ను పోల్చగలనా ఒక్క సినిమాతో నిన్ను సరిపెట్టుకోగలనా మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లైనా నిన్ను ఇలా చూడాలని నా మనస్సు ఎందుకో ఉవ్విల్లూరుతోంది” అంటూ తమ మనసులోని భావాలను కామెంట్స్ ద్వారా అనన్యకి తెలుపుతున్నారు. మొత్తానికి అనన్య నాగళ్ళ వైట్ డ్రెస్ పిక్స్ సోషల్ మీడియాలో మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.
ananya-nagalla milky white dress pics are going viral
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
This website uses cookies.