Ananya Nagalla : అనన్య నాగళ్ల అదుర్స్…. యెల్లో డ్రెస్ లో క‌ట్టిప‌డేస్తోంది..!

Advertisement
Advertisement

Ananya Nagalla : అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మ‌ల్లేశం మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో నటించి మరింత పాపులర్ అయ్యింది…  ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. కాగా అన‌న్య మ‌న తెలుగు అమ్మాయి.

Advertisement

అలాగే అనన్య హీరో నితిన్ నటించిన మాస్ట్రో సినిమాలో నటించింది. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న అంధాధూన్ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ప్లేబ్యాక్ చిత్రంలో నటించి మెప్పించింది. ఇప్పుడు అనన్య వరుస సినిమాలతో దూసుకుపోతుంది….   త్వరలో జయేష్ భాయ్ జోర్దార్ అనే చిత్రం త్వరలో మన ముందుకు రాబోతుంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ను షేర్ చేసింది. ఆన‌న్య సోష‌ల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. ఫొటో షూట్ పిక్స్, వీడియో లు పోస్ట్ చేస్తుంటుంది…   ఈ భామ‌కు సోష‌ల్ మీడియాలో బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

Advertisement

Ananya Nagalla Sokkula Feast In Yellow Dress

ప్ర‌స్తుతం అనన్య నాగళ్ల గ్లామర్ పిక్స్ సోష‌ల్ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. త‌న న‌డుము ఒంపుల‌తో కుర్ర‌కారుని క‌ట్టిప‌డేస్తోంది. వరుసగా తన గ్లామర్‌ పిక్స్ పంచుకుంటూ నెటిజన్లకి మరింత దగ్గరవుతోంది. త‌న అందం అభినయంతో అంద‌రినీ క‌ట్టిప‌డేస్తోంది. ప్ర‌స్తుతం యెల్లో డ్రెస్ లో ఉన్న పిక్స్ వైర‌ల్ గా మారాయి…  శ్రీరామ నవమి సందర్భంగా అనన్య మరో సారి కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తోంది. పసుపు రంగు చీర కట్టుకొని ఫోటోలకు ఫోజులిచ్చింది. చూసే కొద్దీ చూడాలనిపించే అందం అనన్య సొంతం అంటున్నారు నెటిజ‌న్లు.

Advertisement

Recent Posts

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

51 mins ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

2 hours ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

3 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

4 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

5 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

6 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

7 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

8 hours ago

This website uses cookies.