Ananya Panday : పొట్టి స్కర్ట్ వేసి ఒకే ఒక్క ఫోటో పెట్టింది అంతే .. అనన్య పాండే కోసం కోసేసుకుంటోన్న కుర్రాళ్ళు ..!

Advertisement
Advertisement

Ananya Panday : తెలుగులో విజయ్ దేవరకొండ కు జోడిగా ‘ లైగర్ ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. ఈ సినిమా అట్టర్ ఫ్లాఫ్ కావడంతో బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే అనన్య పాండే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను పెట్టి కుర్రాలను ఉడికిస్తుంటుంది. ప్రస్తుతం ఇలాంటి ఒక ఫోటో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన అనన్య తన అందాన్ని తట్టుకోలేక కుర్రాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Advertisement

ఆ ఫోటోలో వైట్ కలర్ బనియన్ వేసుకొని మ్యాచింగ్ కాఫీ కలర్ స్కర్ట్ లో తొడలు కనిపించేలా ఫోజు పెట్టి మంటలు రేపుతుంది. ఆ హాట్ ఫోటో చూసిన కుర్రాళ్ళు కరెంటు తీగల షాక్ కొట్టిన వారిలా అయిపోతున్నారు. కొంటె చూపులతో యువకులను మత్తులో ముంచేత్తేస్తుంది. కిటికీ పక్కన ఈ భామ ఫోజులివ్వడం చాలా బాగుంది. వైడ్ యాంగిల్ లోను వావ్ అనిపించేలా ఉంది. ఇక ఈ అమ్మడు స్కర్ట్ లో తొడలు హైలైట్ గా ఉన్నాయి. డిజైనర్ స్కర్ట్ తొడ అందాలని హైలెట్ చేస్తుంది. పొట్టి పిల్ల పొట్టి స్కర్ట్ లొ అదరగొడుతుంది అని యువకులు అనుకుంటున్నారు.

Advertisement

ananya panday instagram Pics viral

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు తమదైన స్టైల్ లో కామెంట్లు కురిపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనన్య పాండే కో గయే హమ్ ఖాన్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ తర్వాత డ్రీం గర్ల్ 2 సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ రెండు సినిమాలపై అమ్మడు భారీ ఆశలు పెట్టుకుంది. హిట్ అయితే మరిన్ని ఛాన్సులు అందుకోవచ్చు అని ఆశపడుతుంది. మరి తన లక్క్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

Recent Posts

Daku Maharaj Movie : రాజ్యం లేని రాజు.. డాకూ మ‌హారాజ్‌.. అదిరిన బాల‌య్య మూవీ టీజ‌ర్‌..!

Daku Maharaj Movie : హీరో బాలకృష్ణ Balakrishna , డైరెక్టర్‌ బాబీ Babi  దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై…

42 mins ago

Turmeric Milk : కొన్ని రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు… పసుపు పాలు తాగకూడదు… ఎందుకంటే…??

Turmeric Milk : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యంపై ఎంతో ఆసక్తి పెరుగుతుంది. దీనిలో భాగంగా చాలా మంది…

1 hour ago

Coconut Oil : చలికాలంలో వచ్చే చర్మ సమస్యలకు కొబ్బరినూనె బెస్ట్ ఆప్షన్… ఎలా వాడాలంటే…??

Coconut Oil : చలికాలం రానే వచ్చేసింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరుగుతుంది. అలాగే రోజు రోజుకి ఉష్ణోగ్రతలు…

2 hours ago

Butterfly Pea Flower Tea : ఈ పూలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే… అస్సలు వదలరు…??

Butterfly Pea Flower Tea : శంకు పూలను అపరాజిత పూలు అని కూడా పిలుస్తారు. అలాగే ఆయుర్వేద ప్రకారం ఈ…

3 hours ago

Betel Leaf : తమలపాకులు ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా అద్భుతంగా పని చేస్తాయి… ఎలాగంటే…??

Betel Leaf : తమలపాకులను ఆయుర్వేద వైద్యంలో ఎన్నో రకాలుగా ఉపయోగిస్తారు. అలాగే ఈ తమలపాకులలో ఎన్నో ప్రత్యేకమైన ఔషధ…

4 hours ago

Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు గురించి మీకు తెలియని నిజాలు… తప్పక తెలుసుకోండి…!

Ganneru Pappu : పచ్చ గన్నేరు చెట్టు ఈ పేరును చాలా మంది వినే ఉంటారు..? ఈ మొక్క ఇంటి పెరట్లో…

5 hours ago

Gajakesari Rajayoga : కార్తీక పౌర్ణమి రోజు ఏర్పడనున్న గజకేసరి రాజయోగం… ఈ రాశుల వారికి కనక వర్షం…!

Gajakesari Rajayoga : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ నెలలో గ్రహాల సంచలనం వలన కొన్ని అద్భుతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. పవిత్రమైన…

6 hours ago

Mustard Oil : చలికాలంలో ఆవనూనెతో ఇలా చేస్తే చర్మ సమస్యలకు చెక్…!

Mustard Oil : వంటల్లోనే కాదు చర్మ సంరక్షణలో కూడా ఆవనూనె ప్రత్యేకమైన పాత్రను పోషిస్తుంది. అయితే చలికాలంలో ఆవనూనెతో…

7 hours ago

This website uses cookies.