Home » Entertainment » Ananya Panday Shared Glamorous Photos In Her Insta Account
Entertainment

Ananya Panday : చురకత్తుల్లాంటి చూపులతో కట్టిపడేస్తూ.. అదరాలతో అదరహో అనిపిస్తున్న అనన్యా పాండే..

Authored By
mallesh
The Telugu News | Published on: October 19, 2021, 6:00 am
Advertisement

Ananya Panday : ముంబై భామ అనన్యా పాండే చేసింది నాలుగు సినిమాలే అయినా బీ టౌన్ టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నది. యాక్టర్ చంకి పాండే డాటర్ అయిన అనన్య ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ’ ఫిల్మ్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమె చేసిన సెలక్టెడ్ మూవీస్ ఆమెను స్టార్ హీరోయిన్ చేశాయి.అనన్య పాండే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన మూవీస్ అప్‌డేట్స్ ఇస్తూనే తన ఫొటోలు షేర్ చేస్తుంటుంది.

Advertisement

ananya panday shared glamorous photos in her insta account

ఈ క్రమంలోనే తాజాగా ఇన్ స్టా వేదికగా అనన్యా పాండే బ్యూటిఫుల్ ఫొటో ఒకటి షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. సదరు ఫొటోలో అనన్యా పాండే చురకత్తుల్లాంటి చూపులతో కుర్రకారు హృదయాలను దోచేసుకుంటున్నది. బ్లాక్ డ్రెస్సులో భారీ ఎద అందాలు చూపుతుంది. స్లీవ్ లెస్ టాప్‌లో తగు ఆభరణాలు ధరించి హోయలు పోతున్నది అనన్య. ఇక ఈ ఫొటోను చూసి నెటిజన్లు ఆనందపడిపోతున్నాడు. ‘దేవుడా ఈ అమ్మాయికి అసలు లోపాలనేవి లేవని, సుందరి’ అని కామెంట్స్ చేస్తున్నారు. అందాల సుందరి అనన్యా పాండే స్టార్ హీరోయిన్ అని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Ananya Panday : బ్లాక్ డ్రెస్సులో భారీ ఎద అందాలు బయటపెట్టిన అనన్య…

ananya panday shared glamorous photos in her insta account

ఇకపోతే అనన్యా పాండే ప్రజెంట్ పాన్ ఇండియా ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘లైగర్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషిండ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ ఆధారంగా తెరకెక్కుతున్నది. ఈ చిత్రం ద్వారా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ నటుడిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికై విడుదలైన ఫస్ట్ లుక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి