Home » Entertainment » Ananya Pandey Cool Looks Viral
Entertainment

Ananya Pandey : కొండ‌ల‌పై అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తున్న అన‌న్య పాండే.. అమ్మ‌డి హ‌వా మాములుగా లేదు..!

Authored By
Sam C
The Telugu News | Published on: April 23, 2022, 8:00 pm
Advertisement

Ananya Pandey : ‘స్టూడెంట్ ఆప్ ద ఇయర్ 2 చిత్రంతో వెండితెర‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ అన‌న్య పాండే. ఈ అమ్మ‌డు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనన్య పాండే బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. వరుస సినిమాలతో తన హవా కొనసాగిస్తోంది. ఈ యంగ్ బ్యూటీ అందాలకు బాలీవుడ్ ఫిదా అవుతోంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇన్నాళ్లు సినిమాల్లోనే బిజీగా ఉందనుకున్న ఈ హీరోయిన్ స్టార్ హీరో తమ్ముడితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

అయితే ఇటీవ‌ల ప్రేమ‌కు బ్రేక‌ప్ చెప్పింద‌నే పుకార్లు కూడా షికారు చేశాయి.వెండితెరపై కన్నా సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తోంది అన‌న్య పాండే. స్కిన్ షోతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోందీ కుర్ర భామా. ఇటీవ‌ల టూపీస్ బికినీలో హాట్ ఫోజులిచ్చిన ఈ సుందరి. మత్తెక్కించే లుక్స్ లో సెల్ఫీలు దిగుతూ కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోంది. నడుమందాలు చూపిస్తూ నట్టేట ముంచేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. నేచర్ ను ఆస్వాదించేందుకు ఎత్తైన కొండలెక్కుతోంది. ప్రకృతి అందాలను చూపిస్తూనే..

ananya pandey cool looks viral

Advertisement

Ananya Pandey : అన‌న్య హంగామా అదుర్స్..

నెటిజన్లను తన గ్లామర్ షోతో ఆకట్టుకుంటోంది. ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారాయి.అన‌న్య బాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా ‘కో గయా హమ్ కహన్’ చిత్రానికి ఇటీవల సైన్ చేసింది. ఇక టాలీవుడ్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగ‌ర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి హంగామా కుర్ర‌కారు పిచ్చెక్కిపోతున్నారు. లైగ‌ర్ బ్యూటీ పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నాయి.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి