Ananya Pandey fell in love
Ananya Pandey : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మఅనన్య పాండే. ఈ సినిమా తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన అనన్య తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే ఆమె హవా ఏ రేంజ్‌లో సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అనన్య పాండే తాజాగా అభిమానులతో ముచ్చటించింది. అభిమానులతో తన రిలేషన్ షిప్ స్టేటస్, ఫేవరెట్ హీరో గురించి మాట్లాడింది. ఓ నెటిజన్ అనన్య తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి అడిగినప్పుడు, ముందుగా ఆ ప్రశ్న నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ “నేను సంతోషంగా ఉన్నాను” అంటూ ఇన్ డైరెక్ట్ గా సమాధానం చెప్పింది. ఇక ఫేవరేట్ ఎవరు అంటే ఇషాన్ అని చెప్పింది. రిలేషన్ షిప్ స్టేటస్ గురించి ఇన్ డైరెక్ట్ గా సమాధానం ఇవ్వడం, ఫేవరెట్ హీరో ఇషాన్ అని చెప్పడం
Ananya Pandey fell in love
నెటిజన్లు వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఫిక్స్ అయిపోయారు.బ్యూటీ గా గుర్తింపు తెచ్చుకున్న అనన్య పాండే సోషల్ మీడియాలో ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఒంపు సొంపులతో అనన్య పాండే హాట్ కేకులా కుర్రాళ్లని ఊరిస్తోంది. కిల్లింగ్ లుక్స్ తో అనన్య లేడి బాస్ తరహాలో ఇస్తున్న ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల గేహ్రియాన్ సినిమాతో పలకరించిన అనన్య పాండే త్వరలో విజయ్ తో కలిసి లైగర్ సినిమాతో రచ్చ చేయనుంది.ఈ సినిమాపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.