Ananya Pandey : కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న లైగర్ బ్యూటీ.. అందాలకు చిత్తైపోతున్న ఫ్యాన్స్
Ananya Pandey : బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే తనయ అనన్య పాండే. స్టార్ కిడ్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది . వారసత్వంగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంది. లైగర్ సినిమాతో త్వరలో టాలీవుడ్ ప్రేక్షకులని కూడా పలకరించనుంది. అయితే ఈ అమ్మడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నడుము, నాభీ సొగసుతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో అనన్య పాండే అందాలు కుర్రాళ్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. అమ్మడి సోయగాలకు కుర్రకారు మత్తెక్కిపోతున్నారు.
Ananya Pandey : అనన్య సోయగం…
అనన్య పాండే లేటెస్ట్ గా తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాలో మంట పెడుతుంది. తన అందాలతో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. త్వరలో ఈమె లైగర్ మూవీతో పలకరించబోతుంది. ఫొటోషూట్లు చేయడంలో అనన్య స్టైలే వేరు. క్యాజువల్ గా స్టిల్స్ ఇచ్చిన కుర్రాళ్ల చూపు తనపైనే ఉండేలా చేస్తుందీ బ్యూటీ. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ లో అనన్య హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. అదిరిపోయే స్టిల్స్ తో నెటిజన్ల మతిపోగొడుతోంది. అనన్య నటించిన ‘లైగర్’ చిత్రం మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతుండటంతో చిత్ర యూనిట్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
Ananya Pandey Latest Photoshoot Pics In Social Media
అనన్య పాండే కూడా ప్రమోషన్స్ లో పాల్గొంటూనే.. ఇటు క్రేజీ ఫొటోషూట్లతో నెట్టింట హంగామా క్రియేట్ చేస్తోంది. ఒకవైపు అందాలను ఆరబోస్తూ.. ఇటు తన సినిమాను ప్రమోట్ చేసుకుంటోంది. మొత్తానికి అనన్య పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాక అమ్మడి పిక్స్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. అనన్య పిక్స్ కోసం కళ్లల్లో అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు.
