Ananya Pandey : నడి సంద్రంలో అందాల‌న్నీ ఆర‌బోసిన అనన్య పాండే..

Advertisement
Advertisement

Ananya Pandey :  అనన్య పాండే.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ నటి గురించి ఎవరికీ పెద్దగా తెలియక పోవచ్చు. ఎందుకంటే ఈ హాట్ బ్యూటీ ఇప్పటివరకు అన్నీ బాలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చింది. ముంబైలో పుట్టి పెరిగిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది. సినీ నేపథ్యం కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చింది ఈ హాట్ బ్యూటీ. ఈమె తండ్రి చున్కీ పాండే.. చదువు అనంతరం తొలుత మోడలింగ్ లో ఎంట్రీ ఇచ్చిన అనన్య.. ఆ తర్వాత సినిమా పరిశ్రమలో అడుగుపెట్టింది.

Advertisement

టైగర్ శ్రఫ్ హీరోగా తెరకెక్కిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2’ సినిమాతో అనన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ‘పతి పత్నీ ఔర్ వో’ సినిమాలో గెస్ట్ రోల్ చేసింది. మొన్నటివరకు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో సన్నిహితంగా మెలిగిన అనన్య పాండే.. ప్రస్తుతం తెలుగులో ‘పూరి జగన్నాధ్’ దర్శకత్వంలో ‘విజయ్ దేవరకొండ’ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో ‘అనన్య పాండే’ తెలుగులో స్ట్రయిట్ మూవీ చేస్తోంది. హిందీలో ఈ నటి గురించి తెలియని వారుండరు. తొలి సినిమాలోనే తన టాలెంట్, అందాల ఆరబోతతో దర్శకనిర్మాతలను అట్రాక్ట్ చేసింది ఈ సుందరి.

Advertisement

ananya pandey viral pics

Ananya Pandey :  లైగ‌ర్ తో టాలీవుడ్ లోకి..

తాజాగా అనన్య పాండే సోషల్ మీడియాలో పోస్టు చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. నడి సంద్రంలో బోటులో దిగిన ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. సన్ సెట్ టైంలో సూర్యుడు సముద్రాన్ని ముద్దాడుతున్నాడా..? అన్నట్టు బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ కలిపిస్తుండగా.. వైట్ స్వెట్టర్ లాంటి దుస్తులు ధరించిన అనన్య ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసిపోతున్నది. ఒక చిత్రంలో వయోలెట్ కలర్ బ్రా ధరించి తన ఎద అందాలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ హాట్ భామ.

Advertisement

Recent Posts

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ లో బూ.. బూ.. బూతులు.. బాబోయ్ ఎవరు తగ్గట్లేదుగా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…

1 hour ago

Tirumala Laddu Prasadam : సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ వివాదం.. దీని కారకులు ఎవరు..?

Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…

3 hours ago

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

4 hours ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

5 hours ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

6 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

7 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

8 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

9 hours ago

This website uses cookies.