Anasuya : చేతులు పైకెత్తి అందాల ర‌చ్చ చేసిన అన‌సూయ‌.. వ‌య‌స్సు పెరిగిన గ్లామ‌ర్ షో త‌గ్గట్లేదుగా..!

Advertisement
Advertisement

Anasuya : బుల్లితెర బ్యూటీగా, గ్లామర్ యాక్ట్రెస్ గా యాంకర్ అనసూయ కేరీర్ లో దూసుకుపోతోంది. పుష్ప మూవీ తర్వాత తగ్గేదే లే అంటోంది. వరుస సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతూ ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‏గా ఉంటుందో తెలిసిన విషయమే. ఎప్పుడూ ఫోటోషూట్స్.. సినిమా అప్డేట్స్.. ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట్లో తెగా హాడావిడి చేస్తుంటుంది. సోషల్ మీడియాలో ఎంతో సందడి చేసే అనసూయకు ట్రోల్స్ కూడా కొత్తేమి కాదు.. ఆమె షేర్ చేసే ప్రతి చిన్న కామెంట్ నుంచి ఫోటోస్.. సినిమాలోని పాత్రల వరకు ఇలా అన్నింటిపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తుంటారు.

Advertisement

వాటికి స‌మాధానం గ‌ట్టిగానే ఇస్తుంటుంది.అన‌సూయ క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది. అలాగే మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్ ఓ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ లోనూ నటించింది. అనసూయ అందానికి ఆడియెన్స్ ఎంతలా అట్రాక్ట్ అవుతారో తెలియందీ కాదు. అప్పట్లో ఆమె పేరుపైనే ఓ సాంగ్ కంపోజ్ చేశారు. ‘సూయా..సూయా.. అనసూయా.. అట్టా ఎట్టా పుట్టేసావే అనసూయా’ అంటూ వచ్చిన స్పెషల్ సాంగ్ సాయిధరమ్ తేజ్ నటించిన ‘విన్నర్’ మూవీకి అట్రాక్షన్ గా నిలిచింది.అన‌సూయ సోష‌ల్ మీడియాలోను చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త డ్రెస్సుల‌లో అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంటుంది.

Advertisement

anasuya beautiful pics viral

Anasuya : అన‌సూయ అందం అద‌ర‌హో..

అన‌సూయ మెస్మ‌రైజింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతుంటారు. తాజ‌గా అన‌సూయ చేతులు పైకి ఎత్తి మెరిసిపోయింది. అన‌సూయ స్ట‌న్నింగ్ అంటూ క్యూట్ కామెంట్స్ పెట్టారు నెటిజ‌న్స్. అన‌సూయ ఒకవైపు ట్రోలర్స్ చేతికి చిక్కెలా ప్రవర్తించడమే కాకుండా.. తన గ్లామర్ తో నెటిజన్లనూ కూడా కట్టిపడేస్తోంది.తాజాగా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలకు ఫాలోవర్స్ ఫిదా అవుతున్నారు.పుష్ప, రంగస్థలం చిత్రాల తర్వాత అనసూయ మరోసారి మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ కాబోతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో నటిస్తున్నారు. మలయాళీ బ్లాక్ బస్టర్ ‘లూసిఫెర్’ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతోంది. రంగస్థలం, పుష్ప చిత్రాల్లో అనసూయ కథని మలుపు తిప్పే పాత్రల్లో నటించింది.

Advertisement

Recent Posts

Postal Scheme : పోస్టాఫీస్‌లో బెస్ట్ స్కీమ్..రూ.2 వేలు కడితే రూ.27 లక్షలు..!

Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. పూర్వం ఇది కేవలం…

55 mins ago

Health Benefits : తామర టీ.. ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలిస్తే వ‌ద‌ల‌రంతే

Health Benefits : లోటస్ (తామ‌ర‌) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…

2 hours ago

Vastu Tips : నెమలి ఈకను ఇంట్లో ఈ దిశగా ఉంచితే అన్ని సమస్యలకు చెక్ పెట్టినట్లే…!!

Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…

3 hours ago

ECIL Apprentice : ECIL అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్.. 187 ఖాళీలు

ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…

4 hours ago

Zodiac Signs : బృహస్పతి అనుగ్రహంతో ఈ రాశులవారికి అఖండ ధనలాభం…!!!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…

5 hours ago

Success Story : 106 వ్య‌ర్ధం నుండి రూ.75 కోట్ల రాబ‌డి.. ఇలాంటి ఆలోచ‌న‌లు ఎలా?

Success Story : ఇటీవ‌లి కాలంలో ప్ర‌తి ఒక్క‌రు కాస్త సృజ‌నాత్మ‌క‌త‌తో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయ‌లు సంపాదించాల‌నే ఆలోచ‌న ప్ర‌తి…

14 hours ago

China Discovers : భారీ బంగారు నిల్వల‌ను క‌నుగొన్న చైనా.. విలువ ఎంతో తెలుసా ?

China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వ‌ల‌ను కనుగొంది. ఈ నిల్వ‌ల యొక్క అంచనా విలువ…

15 hours ago

TTD : కీల‌క అప్‌డేట్ ఇచ్చిన టీటీడీ.. న‌వంబ‌ర్ 25న వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…

16 hours ago

This website uses cookies.