Home » Entertainment » Anasuya Bharadwaj About Her Dating Secret
Entertainment

Anasuya : నా డేటింగ్ విషయం వాళ్లకి మాత్రమే తెలుసు.. అనసూయ కామెంట్స్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: April 6, 2021, 6:08 pm
Advertisement

Anasuya : అనసూయ సినీ కెరీర్‌ను మొదలుపెట్టక ముందు అంటే వెండితెర, బుల్లితెర మీదకు రాకముందు ఏదో కంపెనీలో హెఆర్‌గా పని చేసేది. అక్కడినుంచి సాక్షి టీవీలో యాంకర్‌గా మారింది. అటు నుంచి బుల్లితెర,వెండితెరకు ఆమె ప్రయాణం మొదలైందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సాక్షి టీవీలో కనిపించే జర్నలిస్ట్ స్వప్నకు ఇప్పుడు అనసూయను ఓ ఇంటర్వ్యూ చేసింది. ఇందులో అనసూయ ఎన్నో సీక్రెట్స్‌ను బయటపెట్టేసింది.

Advertisement

సాక్షి చానెల్‌లో పని చేసిన నాటి రోజులను గుర్తు చేసుకుంటూ.. జీవితంలో ప్రతిదాన్ని నేను ఎంజాయ్ చేస్తారు.. దానికోసం ప్రత్యేకించి ప్లాన్‌లు లెక్కలు ఉండకూడదు.. ముందుకు వెళ్తున్నానా?? వెనక్కి వెళ్తున్నానా? అని ఆలోచిస్తుంటా.. ఇప్పటికీ నేను సాక్షిలో వార్తలు ఎలా చదివానా? అని చూసుకుంటూ ఉంటాను అని అనసూయ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఆ సమయంలో తాను డేటింగ్‌లో ఉన్న విషయం గురించి ఇప్పుడు బయటపెట్టేసింది.

Anasuya Bharadwaj about her dating Secret

Advertisement

Anasuya : నా డేటింగ్ విషయం వాళ్లకి మాత్రమే తెలుసు.. అనసూయ కామెంట్స్

సాక్షిలో ఉన్నప్పుడు నాకు పదహారేళ్లు.. నా బాయ్ ఫ్రెండ్‌కి 19 ఏళ్లు ఉండేవి. మా సీక్రెట్ రిలేషన్ చాలామందికి తెలియదు కానీ.. సాక్షి వాళ్లకి తెలుసు. ఆ టైంలో చాలా డిప్రెషన్‌లో ఉండేదాన్ని.. పెళ్లి టైం నుంచి చాలా ట్రబుల్ ఉండేది. తను బీహార్.. నేను సౌత్. ఎవరి ఎంట్లోనైనా ఉండేది కానీ.. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నందుకు రకరకాల కామెంట్లు చేస్తుంటారు. ఇక తన వస్త్రాధారణపై ఇంట్లో ఎలాంటి అభ్యంతరాలు ఉండవు, బయట మాత్రమే అలా కామెంట్లు చేస్తుంటారని అనసూయ చెప్పుకొచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి