Anasuya : అతడే నన్ను దొబ్బుతున్నాడు!.. అమ్మో అనసూయ ఏంటిది?
Anasuya అనసూయ భరద్వాజ్ Anasuya అందాల జాతర ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అది బుల్లితెర మీద అయినా, సోషల్ మీడియాలో అయినా, ఇంట్లో ఉన్న సమయంలో అయినా, వర్కవుట్లు చేస్తున్నప్పుడైనా సరే. అనసూయ అందాల విందు మాత్రం మారదు. పొట్టి బట్టలు ధరించి తొడ అందాలు చూపించినా, చీరకట్టులో నాభి, నడుము అందాలను బహిర్గతం చేసినా కూడా అనసూయ అందరినీ కట్టిపడేస్తుంటుంది.
Anasuya Bharadwaj In GYM With Viraj Ashwin
ఇక అనసూయ ఈ మధ్య వర్కవుట్ల మీద ఎక్కువగా దృష్టి పెట్టేసినట్టు కనిపిస్తోంది. మామూలుగా అయితే తన భర్త భరద్వాజ్‌తో కలిసి వర్కవుట్లు చేస్తుంటుంది. అలాంటిది ఇప్పుడు వేరే వ్యక్తితో అనసూయ వర్కవుట్లు చేస్తోంది. థ్యాంక్యూ బ్రదర్ అనే సినిమాలో అనసూయ గర్భవతిగా నటించింది. అందులో ప్రియ పాత్రలో అనసూయ కనిపించింది. ఇక అభి పాత్రలో విరాజ్ అశ్విన్ కనిపించాడు.
Anasuya జిమ్‌లో అనసూయ పాట్లు
anasuya bharadwaj latest saree pics viral
ఇక ఆ ఇద్దరూ తాజాగా జిమ్ సెషన్‌లో కనిపించారు. ఇక తనను వర్కవుట్లు చేయమని అభి దొబ్బుతున్నాడు..అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. అయితే ఇందులోఅనసూయ బుల్లి డ్రెస్సులో కనిపించింది. వ్యాయామం చేస్తుండటంతో అలా పొట్టి బట్టలు ధరించినట్టు కనిపిస్తోంది. కానీ మొత్తానికి అనసూయ మాత్రం స్లిమ్‌గా మారేందుకు బాగానే కష్టపడుతోన్నట్టుంది.
