Home » Entertainment » Anasuya Bharadwaj In Star Maa Super Singer Junior
Entertainment

Anasuya : అందరి ముందే ఆంటీ అనేశారు.. హర్ట్ అయిన యాంకర్ అనసూయ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 18, 2022 12:50 am
Advertisement

Anasuya : అనసూయ బుల్లితెరపై చేసే సందడి మామూలుగా ఉండదు. అనసూయ అందాలకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. అనసూయ తన భారీ అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తుంటుంది. ఒక్కోసారి ఆమె అందాలను చూపించేందుకు జబర్దస్త్ కెమెరామెన్లు కూడా భయపడుతుంటారు. అలా అనసూయ తన ప్రేక్షకులను అందాలతో కట్టి పడేస్తుంటుంది. అయితే అనసూయ దాదాపు అన్ని చానెళ్లలో కనిపిస్తుంటుంది. అయితే ఎక్కువగా ఈటీవీ షోల్లోనే కనిపిస్తుంటుంది.జెమినీ, స్టార్ మా, జీ తెలుగు ఇలా అన్ని చానెల్లలో అనసూయ ప్రోగ్రాంలు చేసింది. చేస్తుంది. ఇంకా చేస్తూనే ఉంది.

Advertisement

అయితే ఎక్కువగా జబర్దస్త్ షోతోనే ఫేమస్ అయింది. ఈటీవీలో చేసే పండుగ ఈవెంట్లకు మాత్రం అనసూయ ఈ మధ్య దూరంగా ఉంటోంది. ఆ సమయంలో ఇతర చానెళ్లో కనిపిస్తోంది. అయితే ఇప్పుడు అనసూయ స్టార్ మాలోని కొత్త షోకు యాంకర్‌గా వస్తోంది. అంతే కాకుండా అనసూయతో పాటుగా సుధీర్ కూడా కనిపించబోతోన్నాడు.స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్ అంటూ చిన్న పిల్లల పాటల కార్యక్రమం రాబోతోంది. ఈ షోలో మనో, చిత్ర, ఉషా ఉత్తుప్, హేమ చంద్ర, రెనీనా రెడ్డి వంటి వారు కూడా కనిపించబోతోన్నారు.

Anasuya In Star Maa Super Singer Junior

Advertisement

అయితే ఈ షోకు వస్తోన్న పిల్లలు మాత్రం దుమ్ములేపేశారు. ఒక్కొక్కరు చిచ్చర పిడుగుల్లా ఉన్నారు. అనసూయను దారుణంగా ఆడేసుకున్నారు. అనసూయను ఆంటీ అనేశారు. దీంతో అనసూయ తెల్ల మొహం వేసేసింది. సుధీర్‌ను అన్నా అన్నారు.ఇంకో సందర్భంలో అనసూయను డ్యాన్స్ వేస్తే.. ఓ బుడ్డోడు సెటైర్ వేశాడు. డ్యాన్స్ వేయమంటే ఇలా కోతిలా ఎగురుతోందేంటి? అంటూ పరువు తీసేశాడు. పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని సుధీర్ అనడంతో అందరూ పగలబడి నవ్వేశారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి