Home » Entertainment » Anasuya Bharadwaj Kss To Susank Bharadwaj
Entertainment

Anasuya Bharadwaj భర్త బర్త్ డే.. గాఢ ముద్దుతో అనసూయ సర్‌ప్రైజ్

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 4, 2021 9:18 am
Advertisement

Anasuya Bharadwaj  : అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఆమెపై నడిచే ట్రోలింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి చేసే పోస్ట్‌లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. వారి ప్రేమ, పెళ్లి కథలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తొమ్మిదేళ్ల ప్రేమ అంటూ అనసూయ ఇది వరకే తన లవ్ స్టోరీని చెప్పేసింది అనసూయ.

Advertisement

anasuya bharadwaj kss to susank bharadwaj

అనసూయ భరద్వాజ్ ఆదివారం నాడు ఫుల్ హల్చల్ చేసింది. తన భర్త సుశాంక్ భరద్వాజ్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. ఈ మేరకు ఫ్యామిలీ అంతా కలిసి దుమ్ములేపేశారు. రెస్టారెంట్‌కు వెళ్లి ఎంజాయ్ చేశారు. అయితే అనసూయ తన భర్తకు బర్త్ డే విషెస్ చెబుతూ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. అనసూయ తన భర్తతో రొమాంటిక్ పిక్‌ను షేర్ చేసింది.

Advertisement

Anasuya Bharadwaj On Kollywood Entry

Anasuya Bharadwaj  గాఢంగా ముద్దు పెట్టిన అనసూయ..

భర్తకు గాఢ ముద్దు ఇస్తున్న ఫోటోను షేర్ చేసింది. మై లవ్ అంటూ చెబుతూ తన ముద్దుల భర్తకు బర్త్ డే విషెస్ చెప్పింది. అలా అనసూయ ఆదివారం సాయంత్రం పార్టీల్లో మునిగితేలింది. అనసూయ తన కొడుకులు, భర్తతో కలిసి రెస్టారెంట్‌లో ఎంజాయ్ చేసిన వీడియోలను కూడా ఫేస్ బుక్ స్టోరీలో షేర్ చేసింది. అవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Hyper Aadi Counters On Dhee Poorna

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి