Anasuya Bharadwaj Latest Pink Saree Pics
Anasuya : అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై కాస్త హడావిడి తగ్గించేసింది. మల్లెమాల నుంచి దూరంగా వచ్చింది. జబర్దస్త్ షోను వదిలేసి వచ్చింది. ఇక స్టార్ మాలోని సింగింగ్ షోకు హోస్ట్‌గా వచ్చేసింది. సినిమాల్లో బిజీగా ఉండటంతోనే అనసూయ అక్కడి నుంచి వచ్చేశాను అని చెబుతోంది. కానీ సినిమాల వల్ల బిజీగా ఉంటే.. ఇక్కడ మాత్రం ఎలా చేస్తోందో అర్థం కాదు. అంటే మల్లెమాలతో విబేధాలు, జబర్దస్త్ టీంతో గొడవలు జరిగినందుకు ఇలా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పుడు అనసూయ మాత్రం స్టార్ మాలో సుధీర్‌తో కలిసి దుమ్ములేపుతోంది.
సుధీర్, అనసూయ, మనోలు కలిసి స్టార్ మా సింగింగ్ షోను ముందుండి నడిపిస్తున్నారు. పిల్లలు కూడా అద్భుతంగా పాడుతున్నారు. వారి గాత్రాన్ని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. వారి పాటలు, సుధీర్ అనసూయ ఆటలు షోను బాగానే లేపుతున్నాయి. ఇక ఈ మధ్య అయితే సుధీర్, అనసూయలు కూడా తమ గొంతులను సవరించారు. అనసూయ మనోలు కలిసి పాట పాడారు. చిత్రమ్మ, సుధీర్ కలిసి పాటలు పాడారు. వారి గొంతులు మరీ అంత వినసొంపుగా లేకపోయినా కూడా పాటను పాడేందుకు ట్రై చేశారు.
Anasuya Bharadwaj Latest Pink Saree Pics
సింగింగ్ షోలో అనసూయ, సుధీర్ చేసే కామెడీలు అయితే బాగానే వైరల్అవుతున్నాయి. వీటన్నంటితో పాటుగా అనసూయ అందాల ప్రదర్శన హైలెట్ అవుతోంది. వింత వింత గెటప్పులతో దర్శనమిస్తోంది. తాజాగా జడలో మల్లెపూలు పెట్టుకుని మత్తెక్కించింది. పింక్ శారీలో తన అందాలను చూపించి అందరికీ మత్తెక్కించేసింది. అనసూయ చీరలో అందాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Anasuya Bharadwaj Latest Pink Saree Pics
Tea | కొంతమంది కొంచెం "స్టైల్" కోసం, మరికొందరు అలవాటుగా... సిగరెట్ కాలుస్తూ, ఒక చేతిలో టీ కప్పుతో ఎంతో…
Health Tips | యాలకులు అంటే కేవలం రుచి, సువాసన కోసం మాత్రమే వాడే ఒక మసాలా దినుసు అని చాలా…
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
This website uses cookies.