Anasuya dance video viral
Anasuya : యాంకర్ గా జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి ఆకట్టుకుంటోంది. బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతూనే సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోంది. రంగస్థలంలో రంగమ్మ అత్త పాత్రలో జీవించేసింది. ఈ సినిమాతో అనసూయకి మంచి మార్కులు పడ్డాయి. అలాగే పుష్ప సినిమాలో కూడా దాక్షాయణి రోల్ లో అదగొట్టింది. అలాగే పుష్ప 2లో కూడా నటిస్తోంది. ఇటీవల అనసూయ రవితేజ ఖిలాడీ సినిమాలో గ్లామర్ తో అదరగొట్టింది.
కాగా అనసూయ హైదరాబాదులోని భద్రుక కాలేజ్లో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ గ్రాఫిక్స్ కంపెనీకి హెచ్. ఆర్ ఎగ్జిక్యూటీవ్ గా కూడా వర్క్ చేసింది. అలాగే కొన్నాళ్లపాటు ప్రముఖ తెలుగు న్యూస్ లో చానెల్ లో వ్యాఖ్యాతగా పని చేసింది. అయితే యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కీలక పాత్రలు చేసి ఆకట్టుకుంది. అడవి శేషు క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా మెరిసి ఆకట్టుకుంది. అలాగే అనసూయ థ్యాంక్యూ బ్రదర్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది.
Anasuya dance video viral
అయితే ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తుంటుంది. ఫొటో షూట్, వీడియోలు పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. ఇన్ స్టాలో ఫ్యామిలీ ఫొటోస్, వీడియో స్ పోస్ట్ చేస్తుంటుంది. అలాగే గ్లామర్ ఫొటోస్.. హాట్ హాట్ ఫోజులతో పొట్టి పొట్టి డ్రెస్సులతో ఊరిస్తుంది. ప్రస్తుతం ఇన్ స్టాలో అనసూయ డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. స్లీవ్ లెస్ రెడ్ గౌనులో పిచ్చెక్కిస్తోంది. థైస్ కనబడేలా ఉన్న ఈ డ్రెస్ లో తెగ ఊపేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
Banakacherla Project : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…
YCP : ఆంధ్రప్రదేశ్లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…
Samantha - Naga Chaitanya : టాలీవుడ్ స్టార్ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…
Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…
Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…
This website uses cookies.