Home » Entertainment » Anasuya Dance Video Viral On Instagram
Entertainment

Anasuya : పొట్టి నిక్క‌ర్ లో అన‌సూయ డ్యాన్స్.. చూస్తే మ‌తిపోవాల్సిందే..

Authored By
mallesh
The Telugu News | Published on: June 27, 2022, 6:00 pm
Advertisement

Anasuya : బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు యాంక‌ర్ అనసూయ. బుల్లితెరపై జబర్దస్త్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ ప‌క్క యాంక‌రింగ్ చేస్తూనే మ‌రోప‌క్క సినిమాల్లో న‌టిస్తూ బిజీగా ఉంటోంది. బుల్లితెర‌పై త‌న మాట‌ల‌కు గ్లామ‌ర్ జోడించి ఆక‌ట్టుకుంటోంది. క్ష‌ణంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అన‌సూయ సుకుమార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ అత్తగా విశేషంగా ఆక‌ట్టుకుంది.

Advertisement

అలాగే అల్లు అర్జున్ పుష్ఫ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించి ఆక‌ట్టుకుంది. అలాగే పుష్ప 2 లో కూడా అల‌రించ‌నుంది. అలాగే ప‌స్తుతం కృష్ణ‌వంశీ డైర‌క్ష‌న్ లో వ‌స్తున్న రంగ‌మార్తాండ సినిమాలో న‌టిస్తోంది. అలాగే సంప‌త్ నంది సినిమాలో కూడా ఓ పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇక అన‌సూయ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ అంతా ఇంతా కాదు. వ‌రుస‌ ఫొటో షూట్స్ తో అందాల క‌నువిందు చేస్తూ కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. రీసెంట్ గా వెకేష‌న్ లో సంద‌డి చేసిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి. ఎద‌, థైస్ అందాల‌ను చూపిస్తూ మ‌తిపోగొడ‌తోంది.

Anasuya dance video viral on instagram

Advertisement

ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. లైకులు కొట్టి వైర‌ల్ చేస్తున్నారు. ఇక ప్ర‌స్తుతం అన‌సూయ డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. పొట్టి డ్రెస్సులో అందాల‌ను చూపిస్తూ సెగ‌లు పుట్టిస్తోంది. విజ‌య బీస్ట్ సినిమాలోని పాపుల‌ర్ సాంగ్ కి స్టెప్పులు వేస్తూ ఎక్స్ ప్రెష‌న్స్ తో మ‌త్తెక్కిస్తోంది. అయితే అన‌సూయ డ్యాన్స్ పై నెటిజ‌న్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అవ‌స‌ర‌మా డ్యాన్స్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి..

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి