Home » Entertainment » Anasuya Glamorous Looks Viral 2
Entertainment

Anasuya : మైమ‌ర‌చిపోయేలా చేస్తున్న అన‌సూయ అందం.. పొట్టి దుస్తుల‌లో కిరాక్ పుట్టిస్తుందిగా…!

Authored By
Sam C
The Telugu News | Updated on: May 12, 2022 6:35 pm
Advertisement

Anasuya : జబర్దస్త్ ప్రోగ్రాం తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ‌ అనసూయ. ఈ షోతో వచ్చిన క్రేజ్ తో అన‌సూయ మంచి టాలెంట్ ఆర్టిస్ట్‌గా కూడా మారింది. పలు టీవీ షోలలో కనిపిస్తూ సినిమాల్లో కూడా నటించేది. కానీ రంగస్థలం సినిమాలో చేసిన రంగమ్మత పాత్రతో మంచి నటిగా కూడా పేరు సంపాదించి బుల్లితెరతో పాటుగా వెండితెర పైన కూడా ఓ వెలుగు వెలుగుతుంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా పుష్ప సినిమాలో విలన్ అయిన సునీల్ భార్యగా దాక్షాయణి పాత్రలో నటించి అందరి మెప్పు పొందింది.

Advertisement

అన‌సూయ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌. ప్రొఫెష‌న‌ల్ లైఫ్ చక్క‌గా బ్యాలెన్స్ చేస్తుంది. తన భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపించే అనసూయ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను కూడా అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే యాంకర్ గా అనసూయ బాగా రాణిస్తుండగా.. తన భర్త ఏం చేస్తాడు అనే విషయం చాలా మందికి తెలియదు.అన‌సూయ భ‌ర్త ఫండింగ్‌ ప్లానర్ కాగా, ఆయ‌న ఫండ్స్‌ ఎలా రాబట్టాలో కంపెనీలకు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. ఇక‌వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు అయాన్ష్ భరద్వాజ్, శౌర్య భరద్వాజ్. ప్రస్తుతం సినిమా షూటింగ్ లో బాగా బిజీగా ఉన్న అనసూయ సమయం దొరికినప్పుడలా తన పిల్లలతో కలిసి సమయం గడుపుతూ ఉంటుంది.

anasuya glamorous looks viral

Advertisement

Anasuya : అన‌సూయ అద‌ర‌హో..

తాజాగా అన‌సూయ సోష‌ల్ మీడియాలో కేక పెట్టించే అందాల‌తో మెస్మ‌రైజ్ చేస్తుంది. క్యూట్ అందాల‌తో మ‌త్తు జ‌ల్లుతున్న అన‌సూయ కుర్ర‌కారు మైమ‌ర‌చిపోయేలా చేస్తుంది.అన‌సూయ తాజాగా పొట్టి దుస్తుల‌లో మ‌తులు పోగొట్టే అందంతో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. అన‌సూయ క్యూట్‌నెస్‌కి మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ప్ర‌స్తుతం అమ్మ‌డి పిక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. అనసూయ ఎప్పుడెప్పుడు దొరుకుతుందా? అని ట్రోలర్స్, మీమర్స్, నెటిజన్లు కూడా ఎదురుచూస్తుంటారు. ఆమె మాట్లాడే మాటలు, పెట్టే ట్వీట్లు, షేర్ చేసే ఫోటో షూట్లు ఎప్పుడూ కాంట్రవర్సీకి దారి తీస్తూనే ఉంటాయి. ఇక అనసూయను ట్రోల్స్ చేసే సమయంలో కచ్చితంగా జబర్దస్త్, హైపర్ ఆది వంటివారిని కూడా మధ్యలోకి లాగుతుంటారు. అయితే త‌న‌ని ఎవ‌రు ఎన్ని మాట‌లు అన్నా కూడా సోషల్ మీడియాలో ధీటైన స‌మాధానం ఇస్తుంటుంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి