anasuya acts in kanyasulkam
Anasuya : జబర్దస్త్ షోను ఆర్గనైజ్ చేసేది మల్లెమాల అండ్ టీం అన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ ఈ రేంజ్‌లో సక్సెస్ అవ్వడానికి మల్లెమాల కృషి ఎంతో ఉంది. అయితే ప్రతీసారి మల్లెమాల మీద నెగెటివ్ ట్రోలింగ్ ఎక్కువగా వస్తుంటుంది. జబర్దస్త్ షోలో ఒక్కోసారి స్కిట్లు పరిమితులు దాటుతుంటాయి. దీంతో జనాలు మల్లెమాలను ఏసుకుంటూ ఉంటారు. జబర్దస్త్ షోను బాగానే ఎడిట్ చేసి పెడుతుంటారు. ఇక ప్రోమోల ఎడిటింగ్ తీరు కూడా బాగానే ఉంటుంది.
ఒక్కో సారి ఆ ప్రోమోలో ఉండే విషయాలు, ఎపిసోడ్ స్కిట్లో ఉండవు. అయితే తాజాగా అనసూయ ఓ తప్పు చేసి దొరికేసింది. అనసూయ చెప్పిన ఇంట్రోకి, వచ్చిన స్కిట్లకు సంబంధం లేకుండా పోయింది. ఈ విషయాన్ని ఎడిటింగ్ టీం సరిగ్గా చూసుకోలేదనుకుంటా. హైపర్ ఆది టీం చేయబోతోన్న స్కిట్ గురించి అనసూయ ఇంట్రో ఇచ్చింది. ఆ ఇంట్రోలో అనసూయ భాష సినిమా గురించి చెప్పింది. కానీ ఆది చేసిన స్కిట్ మాత్రం ఇంద్ర సినిమాకు స్పూఫ్.
Anasuya Intro For Hyper Aadi Skit
ఈ తప్పు ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో తెలియదు గానీ అందరూ దీని మీదే ఫోకస్ పెట్టేశారు. యూట్యూబ్ కామెంట్లలో దీన్ని పసిగట్టేశారు. భాష సినిమా స్ఫూప్ అన్నారు.. ఇంద్ర సినిమా చేశారేంటి? భాష సినిమాలోకి ఇంద్ర వచ్చిందా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి అనసూయ ఇలా దొరికేసింది. అయితే ఇది ఎవరు పొరపాటు అంటే మాత్రం కచ్చితంగా డైరెక్షన్ అండ్ ఎడిటింగ్ డిపార్ట్మెంట్‌దే అయి ఉంటుంది.
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
This website uses cookies.