anasuya looks like angel
Anasuya : బుల్లితెర ప్రేక్షకులకి పరిచయం అక్కర్లేని పేరు అనసూయ. తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. అది అలా ఉంటే ఈ అందాల యాంకర్ అనసూయ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో, ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. ఇందులో అనసూయ అందం రెట్టింపు అయినట్టుగా కనిపిస్తుంది. అంతేకాదు అనసూయ క్యూట్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి. వీపందాలు చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ. ప్రస్తుతం అనసూయ స్టన్నింగ్ లుక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు అనసూయ. అనసూయ భరద్వాజ్ తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఓ టీవీల్లో వివిధ షోలకు యాంకరింగ్‌గా చేస్తూనే సినిమాల్లోను నటిస్తూ అదరగొడుతున్నారు అనసూయ. ఈ భామకు ఈటీవీలో వచ్చే జబర్దస్త్ షో ద్వారా సూపర్ పాపులారిటీ వచ్చింది. తన మాటలతోనే కాకుండా అందచందాలతో అదరగొడుతూ కనుల విందు చేస్తోంది ఈ అందాల యాంకర్. యాంకరింగ్‌తోపాటు అప్పుడప్పుడు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో అలరిస్తూ తెలుగు ప్రేక్షకులను ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది.
anasuya looks like angel
ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప: ది రైజ్’లో దాక్షాయణిగా మరింత పేరు తెచ్చుకుంది అనసూయ. రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ యాంకర్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దర్జా, వాంటెడ్ పండుగాడ్, గాడ్ ఫాదర్ తదితర చిత్రాల్లో నటిస్తూ ఫుల్ జోష్‌లో ఉంది. ఇటీవల అనసూయ కొన్ని పిక్స్ షేర్ చేయగా ‘ముసలి దానిలా కనిపిస్తున్నావ్’, ‘ముఖంలో గ్లో తగ్గింది’, ‘మేకప్ సరిగ్గా వేసుకోలేదా ?’, ‘అసలైన వయసు బయటపడింది’, ‘మేకప్, డ్రెస్సింగ్ బాలేదు’, ‘ముడతలు కనిపిస్తున్నాయ్’, ‘కొంచెం ఏజ్‌డ్‌గా ఉన్నారు’ అంటూ నెగెటివ్ కామెంట్స్ పెట్టారు.
Ponguleti Srinivasa Reddy : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి పార్టీలకతీతంగా ‘ఇందిరమ్మ ఇళ్లు’ నిర్మిస్తామని, ఈ నెలాఖరులోగా అన్ని…
GPO Posts : రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులన్నింటినీ నేరుగా భర్తీ చేయాలని ఆలోచనలో ఉంది. గతంలో…
Janhvi Kapoor : టాలీవుడ్లో జాన్వీ కపూర్ మరింత బిజీ అవుతోంది. 2018లో 'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన…
Fathers Death : ఏ తండ్రికైనా తన కొడుకును పెళ్లి మండపంలో చూడాలని, మనవాళ్ళు , మానవరాళ్లతో ఆటలు ఆడుకోవాలని…
Chennai Super Kings : ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తుంది. ఆ జట్టు…
Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒక్కడే…
Google Pay Phonepe : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏ పేమెంట్ చేయాలన్నా దాదాపు యూపీఐ పేమెంట్స్…
Alcohol :ప్రస్తుత కాలంలో మద్యానికి బానిసైన వారి సంఖ్య ఎక్కువే. ఒకసారి మద్యాన్ని తాగడానికి అలవాటు పడితే జీవితంలో దాన్ని…
This website uses cookies.