Anasuya : యాంకర్‌గా అనసూయ బుల్లితెరపై మంచి పాపులారిటీని సంపాదించుకుంది. అందాలను ఆరబోసి, నడుము, నాభి అందాలను ప్రదర్శించి యువతకు పిచ్చెక్కించింది. అయితే అనసూయ చేసే హంగామా మాత్రం ఇప్పటికీ తగ్గడం లేదు. వెండితెరపై, బుల్లితెరపై, సోషల్ మీడియాలో ఇలా ఎక్కడ చూసినా కూడా అనసూయ సందడే కనిపిస్తుంటుంది. ఇక నెట్టింట్లో అయితే అనసూయ వేరే లెవెల్ హంగామా ఉంటుంది.అనసూయ తన అభిమానులతో ముచ్చట్లు పెట్టేందుకు ప్రయత్నిస్తుంటుంది. అందులో కొంత మంది నెగటివ్ ప్రశ్నలు కూడా సంధిస్తుంటారు.
ఇక అలాంటి నచ్చని ప్రశ్నలకు కూడా అనసూయ సమాధానం ఇస్తుంది. అవే నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. నెటిజన్లకు అనసూయ నీతులు చెబుతు సమాధానాలు ఇస్తుంటుంది. అయితే తాజాగా అనసూయ తన ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేసింది.అందులో ఓ అభిమాని తన సినిమా ప్రయాణం గురించి అడిగాడు. మీరు ఎందుకు చాలా సెలెక్టెడ్ మూవీస్‌లో చేస్తున్నారు. చాలా తక్కువ సినిమాలు చేస్తున్నారు ఎందుకు అని అడిగేశాడు. దీంతో అనసూయ అసలు విషయాన్ని చెప్పేసింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రల్లో, సినిమాల్లో నటించాలని నేను అనుకుంటాను..
చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చేయాలని అనుకోను.. నన్ను ఏదైతే ఎగ్జైట్ చేయదో ఆ పాత్రను చేయను.. అంటూ చెప్పేసింది.అనసూయ ఇంత చెప్పింది.. కానీ ఇందులో ఆమె ఎంచుకునే పాత్రలు కూడా నాసిరకంగానే ఉన్నాయని తెలుసుకోవడం లేదు. ఖిలాడీలో అనసూయ పాత్ర ఏ మాత్రం కూడా సూట్ అవ్వలేదు.సినిమా డిజాస్టర్ద అయింది. ఇక దర్జా అనే మరో నాసిరకం సినిమాలో నటిస్తోంది అనసూయ. అది ఎంత పెద్ద కళాఖండమో త్వరలోనే తెలుస్తుంది.
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
This website uses cookies.