Anasuya Remuneration in Jabardasth and Comedy Stars
Anasuya : గత నాలుగైదు వారాలుగా జబర్దస్త్ నుండి అనసూయ వెళ్ళిపోతుంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి ఆమె జబర్దస్త్ స్టార్ మా లో జాయిన్ అయ్యిందని ప్రచారం జరిగింది. అంతా అన్నట్లుగానే స్టార్ మా లో ఆమె ప్రత్యక్షం అవడంతో నిజంగానే జబర్దస్త్ మానేస్తుంది అంతా భావించారు, కానీ జబర్దస్త్ అభిమానులు మాత్రం స్టార్ మా లో ఆమె చేస్తూనే కచ్చితంగా జబర్దస్త్ లో కూడా కనిపించబోతుంది అంటూ నమ్మకం వ్యక్తం చేశారు. కానీ తాజాగా ఆమె జబర్దస్త్ ను వదిలేసినట్లు అధికారికంగా ప్రకటించింది. వచ్చేవారం జబర్దస్త్ కొత్త యాంకర్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే.
ఈ సమయంలో అనసూయ జబర్దస్త్ లో మానేయడానికి గల కారణం ఏంటి అనేది ఆసక్తికరంగా చర్చజరుగుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ తక్కువ పారితోషికం ఇస్తున్న కారణంగానే వీడింది అంటూ ప్రచారం జరుగుతోంది. జబర్దస్త్ కోసం ఒక్క రోజు పని చేస్తే అనసూయకు మూడు లక్షల వరకు పారితోషికం వచ్చేదట. కానీ ఇప్పుడు స్టార్ మా లో ఆమె చేసినందుకుగాను రూ. 5 లక్షల వరకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా డేట్ల విషయంలో అనసూయకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లుగా కూడా స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఆమెకు ఇష్టమైన సమయంలో వచ్చే అవకాశాన్ని ఆశిస్తూ నిర్వాహకులు ఇచ్చారట.
Anasuya Remuneration in Jabardasth and Comedy Stars
అందుకే అనసూయ ఆలోచించకుండా ఆ కార్యక్రమంలో కనిపించేందుకు ఒకే చెప్పినట్లుగా తెలుస్తోంది. పారితోషికం భారీగా పెరగడంతో పాటు సమయం తక్కువ అడగడం వల్ల కూడా అనసూయ జబర్దస్త్ ను వీడినట్లు గా సమాచారం అందుతోంది. మొత్తానికి జబర్దస్త్ నుండి కేవలం డబ్బు కోసమే అనసూయ మారింది అంటూ జబర్దస్త్ అభిమానులు బలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అనేది అనసూయ మరోసారి క్లారిటీ వస్తుందేమో చూడాలి. గతంలోనే తాను సినిమాల్లో నటించాలని అనుకుంటున్నాను కాబట్టి జబర్దస్త్ ని వీడుతున్నట్లుగా ప్రకటించింది. ఆ విషయం నిజం కాదని కొందరు అంటున్నారు, మరి అనసూయ ఏమంటుందో చూడాలి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.