Home » Entertainment » Anasuya Stunning Looks Viral 2
Entertainment

Anasuya : అన‌సూయ‌.. ఏంటి మ‌రీ ఈ అరాచకం.. కుర్రాళ్లు ఏమై పోవాలి..!

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Updated on: May 10, 2025 1:13 pm
Advertisement

Anasuya : యాంక‌ర్‌గా అద‌ర‌గొట్టిన అన‌సూయ ఇప్పుడు న‌టిగాను స‌త్తా చాటుతుంది. సోషల్ మీడియా లో నిత్యం హాట్ ఫోజులతో అందరిని ఆకట్టుకుంటుంది. బుల్లితెరకు దూరమై వెండి తెరపై నటిస్తూ అలరిస్తుంది. 20 ఏళ్ల కింద వచ్చిన ఎన్టీఆర్ నాగ సినిమా సమయంలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించి మెప్పించిన అన‌సూయ కొన్నేళ్లకు న్యూస్ ప్రజెంటర్ మారి ఆ తర్వాత జబర్ధస్త్ కామెడీ షో లో యాంకర్‌గా చేసి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది అనసూయ.

Advertisement

Anasuya : అన‌సూయ‌.. ఏంటి మ‌రీ ఈ అరాచకం.. కుర్రాళ్లు ఏమై పోవాలి..!

Anasuya ఏంటి అన‌సూయ‌..

ఆ తర్వాత నెమ్మది గా సినిమాల్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది అనసూయ. అనసూయ తన ఫ్యామిలీ తో కలిసి వెళ్లిన ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది.అనసూయ వెండితెరపై వరుస ఆఫర్లతో బిజీగా ఉండటం తో బుల్లి తెరకు బై చెప్పి చెప్పేసింది. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శకనిర్మాతలు క్యూ కడుతున్నారు.

Advertisement

వరుస సినిమాలతో అందరిని అలరిస్తోంది అనసూయ భరధ్వాజ్. తాజాగా అల్లు అర్జున ‘పుష్ప2 ది రూల్’ లో నటించి మెప్పించింది. ఇక సోష‌ల్ మీడియాలోను ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. తాజాగా లెహంగాలో త‌న బొడ్డు అందాలు చూపిస్తూ కుర్రాళ్ల‌కి మైకం తెప్పిస్తుంది. ఈ పిక్స్ ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి