
anasuya stunning looks
Anasuya : యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటిగా, యాంకర్‌గా అదరగొడుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ.అనసూయ తన అందచందాలతో పాటు చురుకైన మాటలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు వారిని అలరిస్తున్నారు. ఇక అది అలా ఉంటే సోషల్ మీడియాలో అనసూయ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో అనసూయ లుక్ డిఫరెంట్‌గా ఉన్నా కూడా చూడచక్కని అందంతో కట్టిపడేస్తుంది. దీంతో అమ్మడి పిక్స్‌కి తెగ లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.
జబర్దస్త్ షో అనగానే అందరికీ గుర్తొచ్చేది అనసూయ. గత పదేళ్లుగా జబర్దస్త్ కామెడీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న అనసూయ ఈ షో వల్లనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు సినిమాలతో కూడా బిజీ అయిన ఈ భామ జబర్దస్త్ కి వీడ్కోలు పలికింది. కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న సుడిగాలి సుదీర్ మరియు అనసూయ ఇద్దరు ఒకేసారి జబర్దస్త్ షో నుంచి వెళ్లిపోవడం ఈ షో పై చాలా నెగటివ్ ఎఫెక్ట్ చూపించనుందని, ఈ షో టిఆర్పి భారీగా తగ్గబోతోందని చెప్పుకోవచ్చు. ఆగస్టు 4 న ఎయిర్ కాబోతున్న ఎపిసోడ్ నుంచి కొత్త యాంకర్ అనసూయ స్థానంలోకి రాబోతోంది. మరోవైపు అనసూయ అభిమానులు మాత్రం ఈ విషయమై చాలా నిరాశ చెందుతున్నారు. మరి జబర్దస్త్ కి రెండు స్తంభాలైన అనసూయ మరియు సుడిగాలి సుదీర్ వెళ్ళిపోయాక అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారు.
anasuya stunning looks
అనసూయ పొట్టిబట్టలపై చాలా కాలంగా వివాదం నడుస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే టెలివిజన్ షోలో అలాంటి బట్టలు ధరించడం దారుణమంటూ ఆమెపై విమర్శలు గుప్పించిన సందర్భాలు అనేకం. అనసూయ ఈ విమర్శలను ఏళ్లుగా తిప్పికొడుతూ వస్తుంది.అయినప్పటికీ ఈ అమ్మడు ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. అనసూయ అందాలకు ఎప్పుడు గిరాకీ బాగానే ఉంటుంది.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.