anasuya tattoo pics viral
Anasuya : అనసూయ ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తూ ఉంటుందనే విషయం తెలిసిందే. అటు నటిగా, ఇటు యాంకర్‌గా తీరిక లేకుండా గడుపుతుంది. పాపులర్ కామెడీ షో జబర్ధస్త్‌తో ఈమెకు గుర్తింపు వచ్చింది. అయితే ఈ షోలో అనసూయ ధరించే దుస్తులపై నెటీజన్లు ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు. ఆమె కూడా నెటీజన్లకు ధీటుగా సమాధానాలు ఇస్తుంటుంది. ఎవరెన్ని కామెంట్స్ చేసిన అనసూయ మాత్రం తన దైన శైలిలో అందాలు ఆరబోస్తూ నానా రచ్చ చేస్తూనే ఉంటుంది. పొట్టిబట్టలో అనసూయ గ్లామర్ షో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ ఫ్రాక్ ధరించి సూపర్ గా కనిపించారు. అనసూయ సాలిడ్ గ్లామర్ జనాలను గిలిగింతలు పెడుతుంది.
అందాల ముద్దుగుమ్మ అనసూయ ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలతో హంగామా మాములుగా చేయడం లేదు. ఈ అమ్మడు తాజాగా నటించిన చిత్రం దర్జా. ఇందులో టైటిల్ రోల్ పోషించింది. ఇటీవల దర్జా టీజర్ విడుదల చేశారు. నటుడు సునీల్ కీలక రోల్ చేస్తున్న దర్జా లో అనసూయ మాస్ లుక్ కేక పుట్టించింది. ఈ చిత్రంలో ఆమె లేడీ రౌడీ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ తోనే దర్జా సినిమాపై అంచనాలు పెంచేసింది అనసూయ. పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.
anasuya tattoo pics viral
అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.ఇలా పలు సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ సినిమాలలోను సందడి చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలోయాక్టివ్‌గా ఉంటూ అందాల రచ్చ చేస్తుంది. అనసూయ ముందుగా అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ‘క్షణం’తో వెండితెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాలో తన యాక్టింగ్‌తో పలు పెద్ద డైరెక్టర్స్‌ను సైతం ఇంప్రెస్ చేసింది. అందుకే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’లో రంగమ్మత్తలాంటి కీలక పాత్ర పోషించే ఛాన్స్ కొట్టేసింది. తన యాక్టింగ్‌కు మంచి మార్కులే పడుతున్నా.. సినిమాలు చేసే విషయంలో ఏ మాత్రం స్పీడ్ చూపించట్లేదు అనసూయ.
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
This website uses cookies.