
Anasuya : బాబోయ్.. అనసూయ జిమ్ వీడియో మైండ్ బ్లాక్ చేసేస్తుందిగా..!
Anasuya : ఈ రోజుల్లో చాలామంది హీరోయిన్స్ జిమ్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు. తాజాగా అనసూయ జిమ్ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుంది. 40 ఏళ్ల వయస్సులో కూడా సూపర్ హాట్‌గా కనిపిస్తూ ఈ అమ్మడు వర్కవుట్స్ చేస్తుంది. చాలా కష్టసాధ్యమైన కసరత్తులు చేస్తూ ఈ అమ్మడు అందరి మైండ్ బ్లాక్ చేస్తుంది. కష్టంగా ఉన్నప్పటికీ కూడా అనసూయ తన ఎక్స్‌సైజ్‌లతో వావ్ అనిపించింది. అనసూయ టాలెంట్ చూసి అందరు నోరెళ్లపెడుతున్నారు.
Anasuya : బాబోయ్.. అనసూయ జిమ్ వీడియో మైండ్ బ్లాక్ చేసేస్తుందిగా..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ మూవీ పుష్ప2 లో దాక్షాయినిగా మాస్ లుక్ లో కనిపించి, ఊర మాస్ పర్ఫామెన్స్ తో థియేటర్లలో విజిల్ వేయించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా అలరించింది. ఆ పాత్ర తనకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత నుంచి అనసూయ చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని చిత్రాల్లో తన పాత్రకు న్యాయం చేస్తూ వస్తుంది.
బుల్లితెరకు దూరమైన అనసూయ వెండితెరపై అలరిస్తూనే వస్తుంది. ఇక మరోవైపు తన అభిమానులకు సోషల్ మీడియా వేదిక ద్వారా ఎప్పటికప్పుడు తన గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను పంచుకుంటోంది. ఇప్పటికే బ్యూటిఫుల్ లుక్స్ లో మెరుస్తూ తన ఫ్యాషన్ సెన్స్ ను నెటిజన్లకు చూపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అనసూయ తన ఫిట్నెస్ విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటుంది.
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న 'కార్తీక దీపం 2' సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది. కార్తీక్, దీపల…
Samsung Galaxy S26 : శాంసంగ్ ( Samsung ) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గెలాక్సీ ఎస్26 సిరీస్'…
Guava : జామపండు ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. నారింజ పండు కంటే ఎక్కువ…
Zodiac Signs : శుక్రవారం, జనవరి 30, 2026 నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వైదిక జ్యోతిష్య…
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
This website uses cookies.