Anchor Anasuya : అది పీల్చుకుని ఇది వదిలేయండి.. బుల్లి డ్రెస్సులో అనసూయ వైరల్ ఫిక్స్..!
Anchor Anasuya బుల్లితెరపై బుల్లి బుల్లి దుస్తులు ధరిస్తూ అనసూయ Anchor Anasuya చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు. ఆమె ధరించే దుస్తులపై ఎప్పుడూ ఏదో కాంట్రవర్సీ వస్తూనే ఉంటుంది. వస్త్రాధారణపై జరిగే ట్రోలింగ్ అంతా ఇంతా కాదు.
Anchor Anasuya Latest Pics Goes Viral
కానీ అనసూయ మాత్రం తన పద్దతిని ఎప్పుడూ మార్చుకోలేదు. ఇంకా రెచ్చిపోతూనే వస్తోంది. ఇంట్లో అయినా సరే, సోషల్ మీడియాలో అయినా సరే, తెరపైనా అయినా సరే ఆమె డ్రెస్సింగ్ విధానం మాత్రం హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.
Anchor Anasuya Latest Pics Goes Viral
అది పీల్చుకుని ఇది వదిలేయండి.. బుల్లి డ్రెస్సులో అనసూయ Anchor Anasuya
ఒకానొక సందర్భంగా జబర్దస్త్ కెమెరామెన్లు సైతం అనసూయ అందాల ప్రదర్శన చూసి బెంబేలెత్తిపోయారు. తొడ అందాలను అనసూయ ప్రదర్శించడం చూసి షాక్ అయ్యారు.
Anchor Anasuya Latest Pics Goes Viral
ఆ అందాలను టెలికాస్ట్ చేసే ధైర్యం లేక మొత్తం ఎడిట్ చేసేశారు. అంతా కూడా క్లోజప్ షాట్లతోనే చూపించారు. అలా అనసూయ అందాల ప్రదర్శన ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుంది.తాజాగా అనసూయ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. నేటి రాత్రి రాబోయే ఎపిసోడ్‌లో ఇదే దుస్తుల్లో కనిపిస్తుంది.
Anchor Anasuya Latest Pics Goes Viral
బుల్లి గౌన్ వేసుకున్న అనసూయ ఇందులో తొడ అందాలను ప్రదర్శించేసింది. దీంతో పాటు ఆమె ఓ క్యాప్షన్ కూడా పెట్టేసింది. ధైర్యాన్ని లోపలికి పీల్చుకోండి.. భయాన్ని బయటకు వదలండి అని చెప్పుకొచ్చింది. ఆ అందాల ప్రదర్శనకు ఈ క్యాప్షన్‌కు ఎక్కడా కూడా పొంతన లేదు.
Anchor Anasuya Latest Pics Goes Viral
