Anasuya Bharadwaj : వింత గెటప్‌లో అనసూయ.. ఇదేం పైత్యమో అంటూ నెటిజన్ల ట్రోలింగ్
Anasuya Bharadwaj బుల్లితెరపై అనసూయ భరద్వాజ్ Anasuya Bharadwaj చేసే చేష్టలు ఒక్కొసారి వివాదాస్పదంగా మారుతుంటాయి. ఆమె ధరించే బట్టలు, ఆమె మాట్లాడే మాటలు, వేసే కౌంటర్లు, డబుల్ మీనింగ్ పదాలు ఇలా అన్నీ కూడా కాంట్రవర్సీగా మారుతుంటాయి. ఓ సందర్భంలో అయితే పొట్టి బట్టలు మరింత పొట్టిగా అయిపోయాయి. ఆమె తొడ అందాలను చూపించడానికి జబర్దస్త్ దర్శకులు కూడా భయపడ్డారు. అంతలా ఆమె తొడ అందాలను ప్రదర్శించింది. అలా ఎడిటింగ్‌లో తొడ అందాలు ఆ మధ్య ఎగిరిపోయాయి.

Anasuya Bharadwaj Getup And Look Gets Trolling
వింత గెటప్‌లో అనసూయ.. ఇదేం పైత్యమో అంటూ నెటిజన్ల ట్రోలింగ్ Anasuya Bharadwaj
ఆమె వేషదారణ, వస్త్రధారణ ఎప్పుడూ కూడా ట్రోలింగ్‌కు గురవుతూనే ఉంటాయి. అయితే తాజాగా జబర్దస్త్ ప్రోమోను వదిలారు. ఇందులో అందరి దృష్టి అనసూయ Anasuya Bharadwaj హెయిర్ స్టైల్ మీద పడింది. ఆమె పైత్యమో ఏమో గానీ ఆమెను చూస్తుంటే ఏ ఆఫ్రికా దేశంలో వింత మనిషిని చూసినట్టు అనిపిస్తోంది. ఆమె జుట్టును అలా కావాలనే స్పెషల్‌గా రెడీ చేయించుకుందో ఏమో గానీ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ప్రోమో చూసిన ప్రతీ ఒక్కరూ అనసూయ హెయిర్ స్టైల్ మీద కామెంట్లు చేస్తున్నారు.

Anasuya Bharadwaj Getup And Look Gets Trolling
అరుంధతి సినిమాలో పశుపతి తల్లి లా ఉంది అనసూయ గెటప్, వెస్టిండీస్ చింపాంజీ వచ్చిందా జబర్దస్త్ కి అనసూయో ,ఎపిసోడ్‌కు హైలైట్ అదే, వెస్టిండీస్ కోతి…వాటే మేకోవర్, ఎవరు సార్ ఆ యాంకర్ వెస్టిండీస్ గర్ల్స్ జట్టు నుంచి కొత్త యాంకర్ నీ తీసుకొచ్చారా.. ఇవి యూట్యూబ్‌లో ప్రోమో కింద ఉన్న కొన్ని కామెంట్లు. దాదాపు ప్రతీ ఒక్కరూ అనసూయ హెయిర్ స్టైల్ మీదే కౌంటర్లు వేస్తున్నారు. కనీసం వీటిని చూస్తే అనసూయ ఇకపై ఇలా వింతగా కనిపించుకుండా ఉండేందుకు ట్రై చేస్తుందేమో.
ఇది కూడా చదవండి ==> మోనితను నిజంగానే కార్తీక్ చంపేశాడా? ఆమె శవాన్ని మాయం చేశాడా?
ఇది కూడా చదవండి ==> జడ్జెస్ దెబ్బకి జబర్దస్త్ స్టేజీపై బోరుమని ఏడ్చిన కమెడియన్ వెంకీ
ఇది కూడా చదవండి ==> వారి పట్ల నాకెప్పుడు విధేయత ఉంటుంది.. యాంకర్ అనసూయ అందాల జాతర
ఇది కూడా చదవండి ==> ఎద అందాలు ఎరవేస్తూ క్యూట్ స్మైల్‌తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ పిక్ వైరల్