Anchor Pradeep Fun With Suma In Jayamma Panchayathi Event
Anchor Pradeep : యాంకర్ ప్రదీప్, సుమ ఒక్క చోట చేరారంటే సందడి మామూలుగా ఉండదు. ఇక సుమ కోసం ప్రదీప్ సాయం చేసేందుకు ముందుకు వస్తుంటాడు. అలానే ప్రదీప్ షోల కోసం సుమ కూడా సాయం చేస్తుంటుంది. అయితే శనివారం నాడు సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో ప్రదీప్ సందడి చేశాడు. ప్రదీప్‌తో పాటుగా సుధీర్ కూడా కనిపించాడు.ప్రదీప్, సుధీర్ ఇలా అందరూ కూడా సుమకు ఎంతో సన్నిహితులు. ఇది వరకే సుమ కోసం ఎన్నో సార్లు ముందుకు వచ్చారు.
సుమ తన యూట్యూబ్ చానెల్ కోసం కూడా సుధీర్, ప్రదీప్ ఇమేజ్‌లను వాడేసుకుంది. అయితే ఇప్పుడు కూడా సుమ ఆ ఇద్దరినీ తన ఈవెంట్‌కు పిలుచుకుంది. సుమ కోసం ఈ ఇద్దరూ కలిసి వచ్చారు. అయితే ఈ ఈవెంట్‌లో సుమ మాత్రం కాస్త సీరియస్‌గా కనిపించింది.తన సినిమా ఈవెంట్‌కు గెస్టులు రాలేదని సుమ కాస్త సీరియస్‌గా మొహం పెట్టేసింది. అయితే ఈవెంట్‌లో అలా కనిపించడం కూడా ఓ స్ట్రాటజీనే అని తెలుస్తోంది.
Anchor Pradeep Fun With Suma In Jayamma Panchayathi Event
అలా సుమ సీరియస్‌గా కనిపిస్తున్న సమయంలోనే ప్రదీప్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రదీప్ రాగానే సుమ లేచి.. దగ్గరకు వచ్చింది. ప్రదీప్ చెవిలో సుమ ఏదో చెప్పేసింది. అయితే ప్రదీప్ కాస్త ముందుకు వంగాడు.సుమ కాళ్లను ప్రదీప్ మొక్కుతున్నట్టుగా పోజులు పెట్టాడు. కానీ తన షూస్‌ను సరిచేసుకున్నట్టుగా చేసేసుకున్నాడు. మొత్తానికి ప్రదీప్ మాత్రం సుమతో అక్కడ పరాచకాలు ఆడేశాడు. దీంతో మొత్తానికి ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Liver Diseases : కాలేయం మానవ శరీరంలోని అతిపెద్ద ఘన అవయవం. ఇది అనేక ముఖ్యమైన మరియు జీవితాన్ని కొనసాగించే…
10th Pass : టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్ధులకి అదిరిపోయే శుభవార్త. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో 2024…
Caffeine : కెఫీన్ ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించబడే సైకోయాక్టివ్ సమ్మేళనం. మీరు కాఫీ లేదా టీ తాగకపోయినా, మీరు ఇప్పటికీ…
Cucumber : మీరు రిఫ్రెషింగ్, ఆరోగ్యకరమైన చిరుతిండి కోసం చూస్తున్నట్లయితే కీర దోసకాయలు ఒక గొప్ప ఎంపిక. వాటిలో కేలరీలు…
Mango Tree ఇది సమ్మర్ సీజన్. మామిడి కాయలు విరివిగా కాస్తుంటాయి. మ్యాంగో లవర్స్ కూడా ఈ సీజన్లో మామిడి…
Rajiv Yuva Vikasam Scheme : తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్…
Chandrababu Naidu : ఏపీ రైతులకు AP CM Chandrababu సీఎం చంద్రబాబు శుభవార్తను తెలిపారు. రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న…
TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ (టీడీపీ) యొక్క వార్షిక మహానాడు ఈ నెల 27 నుండి 29 వరకు…
This website uses cookies.