Home » Entertainment » Anchor Rashmi Gautam About Feeding Pets
Entertainment

Rashmi Gautam : అది మంచిదే.. కానీ దయచేసి అలా చేయకండి : యాంకర్ రష్మీ గౌతమ్ ఆవేదన

Authored By
Cinema Desk
The Telugu News | Published on: August 16, 2021, 9:15 pm
Advertisement

Rashmi Gautam యాంకర్ రష్మీ గౌతమ్ Rashmi Gautam  తెరపై ఎలా ఉంటుందో.. తెర వెనుక ఎలా ఉంటుందో.. సోషల్ మీడియాలో ఎలాంటి పనులు చేస్తుందో అందరికీ తెలిసిందే. జీవహింసను ఏ మాత్రం సహించని రష్మీ Rashmi Gautam .. మూగ జీవాల కోసం పాటు పడుతుంటుంది. మాంసాహారం తినడానికి రష్మీ వ్యతిరేకం. ఎక్కువగా వెజిటేరియన్ పదార్థాలనే రష్మీ తింటుంది. ఇప్పుడు పూర్తిగా వేగన్‌గా మారింది.

Advertisement

Anchor Rashmi Gautam About Feeding Pets

అయితే రష్మీ Rashmi Gautam  ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో జీవ హింస గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఆచార సంప్రదాయాల పేరిట జీవులను, జంతువులను హింసించొద్దని వేడుకుంటుంది. బలులు ఇవ్వొద్దని ప్రార్థిస్తుంది. మరీ ముఖ్యంగా రష్మీ అయితే వీధి కుక్కలు, పెట్స్ గురించి ఎక్కువగా పని చేస్తుంటుంది. స్వచ్చంద సంస్థలతో కలిసి మూగజీవాల కోసం పని చేస్తుంటుంది.

Advertisement

దయచేసి అలా చేయకండి : యాంకర్ రష్మీ ఆవేదన  Rashmi Gautam

Rashmi Gautam

తాజాగా రష్మీ Rashmi Gautam  ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ మహిళ తన కుక్కకు గోరు ముద్దలు పెడుతోంది. ఇది స్వచ్చమైన ప్రేమకు ఉదాహరణ. కానీ అలా చేయకండి.. కుక్కలు వాటంతట అవే తినగలవు. ఇలా మీరు దాన్ని బద్దకంగా తయారు చేయకండి. ఒకవేళ అది మీ చేతికి అలవాటు అయితే.. మీరు లేకపోతే అది తిండి కూడా తినదు. దయచేసి అలా చేయకండి.. వాటికి ఒంట్లో బాగా లేనప్పుడు మాత్రమే అలా తినిపించండి అని వేడుకుంది.

Advertisement

Anchor Rashmi Gautam About Feeding Pets

ఇది కూడా చ‌ద‌వండి ==> నీకు అది ఉందని ఫీలవుతున్నా.. రాంప్రసాద్‌పై యాంకర్ విష్ణుప్రియ కొంటె కామెంట్లు!!

ఇది కూడా చ‌ద‌వండి ==> ద్రాక్ష పళ్ళ కళ్ళతో కైపెక్కిస్తున్న జాన్వీ కపూర్ లేటెస్ట్ పిక్స్.. నవతరం అందాల తార అంటున్నఫ్యాన్స్

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆయన మా ఆయన.. ఏం రాస్తారో.. ఎలా రాస్తారో ఇప్పుడు రాయండి : నయనతార

ఇది కూడా చ‌ద‌వండి ==> రష్మీ గౌతమ్ ని మీ డ్రీం గర్ల్ గా ఫీలయ్యేవాళ్ళు ఈ లేటెస్ట్ పింక్ శారీ పిక్స్ చూడండి చాలు

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి