Ravi – Lasya : ఇండస్ట్రీలో గానీ, బయటగానీ దాగాల్సిన, బయట పడకుండా ఉండాల్సిన కొన్ని రహస్యాలు పొరపాటునో తొందరపాటు వల్లనో నోరు జారుతుంటారు. అసలూ చెప్పకూడదనే విషయాలను ఎంత దాచుకోవాలనుకున్నా కొన్ని సందర్భాలలో తెలియకుండానే పొరపాటున అలా బయట పడిపోతుంటాయి. అలాంటి చిన్న పొరపాటే ఇప్పుడు యాంకర్ లాస్య కూడా చేసింది. ఇన్ని రోజులు యాంకర్ రవి దాచుకున్న సీక్రేట్‌ను ఈమె గుట్టు విప్పేసింది. అందరూ చూస్తుండగానే రవికి సంబంధించిన టాప్ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టేసింది లాస్య.
anchor ravi-lasya-revealed top secrets
బుల్లితెర మీద రవి – లాస్య లకి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య పదేళ్లకు పైగానే మంచి అనుబంధం ఉండటమే అందుకు కారణం. కానీ కొన్ని విషయాలలో ఎంత స్నేహితులు అయినా కూడా మనస్పర్ధలు, గొడవలు రాకుండా ఉండవు. వీరిద్దరి మధ్య కూడా కొన్నేళ్లు అలాగే గొడవలు వచ్చాయి. దాంతో మాట్లాడుకోవడం మానేసారు. కనీసం కలవలేదు..ఒకరిని ఒకరు చూసుకోలేదు. ఈ గ్యాప్‌లో మరో పాపులర్ యాంకర్ శ్రీముఖితో కలిసి రవి కొన్నేళ్ల పాటు కలిసి ప్రోగ్రామ్స్ చేసాడు.
ప్రస్తుతం శ్రీముఖితో విడిపోయిన రవి మళ్లీ లాస్యతో కలిసిపోయాడు. 5 – 6 నెలలుగా రవి – లాస్య కలిసి ఈవెంట్స్, షోలు చేస్తున్నారు. రవి – లాస్య కలిసిపోయిన తర్వాత వీరికి మళ్ళీ డిమాండ్ బాగానే పెరిగింది. ఈవెంట్స్‌తో పాటు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనూ భాగమవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ‘కనబడుట లేదు’ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రవి, లాస్య హోస్ట్ గా వ్యవహరించారు. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, విజయేంద్ర ప్రసాద్ సహా పలువురు సినీ పెద్దలు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యారు.
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ కామెడీ షో పవిత్ర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు..ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> ఎంతో మందితో లింకులు పెట్టేశారు.. రూమర్లపై సునీత కామెంట్స్
ఇది కూడా చదవండి ==> సుడిగాలి సుధీర్‌ను మావయ్య అని పిలిచిన రష్మీ.. ఆ రిలేషన్‌కి అర్థమేమిటో..?
ఇది కూడా చదవండి ==> బెడ్‌పై బుట్టబొమ్మ అలా.. పూజా హెగ్డే పరువాల విందు.. వైరల్ ఫిక్స్ !
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.