Home » Entertainment » Anchor Ravi Priya Video Out In Bigg Boss 5 Telugu
Entertainment

Bigg Boss 5 Telugu : రాత్రి అలా పగలు ఇలా.. అడ్డంగా బుక్కైన యాంకర్ రవి

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: September 22, 2021, 1:28 pm
Advertisement

Bigg Boss 5 Telugu యాంకర్ రవి రెండు నాల్కల ధోరణి బట్టబయలైంది. బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో యాంకర్ రవి ఆడుతున్న నాటకాలు బయటపడ్డాయి.   మూడో వారం నామినేషన్ ప్రక్రియలో ప్రియ, లహరి, రవి మధ్య జరిగిన మాటల యుద్దం ఎంతటి చర్చకు దారి   తీశాయో అందరికీ తెలిసిందే. మగాళ్లతోనే లహరి బిజీగా ఉంటోంది. అర్దరాత్రి బాత్రూం ఏరియాలో లహరి, రవి హగ్ చేసుకున్నారు అంటూ ప్రియ దారుణమైన కామెంట్లు చేసింది. అలా ఎలా అంటారు అని రవి,లహరి ఇద్దరూ కూడా ప్రియ మీద ఫైర్ అయ్యారు…

Advertisement

Anchor Ravi Priya Video Out In Bigg Boss 5 Telugu

వీడియోతో బుక్కైన రవి.. Bigg Boss 5 Telugu

కానీ ప్రియా అలా మాట్లాడానికి కారణం కూడా రవినే. లహరి తనతో కావాలనే క్లోజ్‌గా ఉంటుందని, యాంకర్ కావాలని అనుకుంటుందేమో..   సింగిల్ మెన్స్ అందరూ ఉన్నా కూడా నాతోనే ఎక్కువగా ఉంటుంది. బ్యాటరీలు చేంజ్ చేయడానికి కూడానాతోనే వస్తోంది..   కలిసే తింటోంది.. ఇవన్నీ ఆమెకు చెప్పలేకపోతోన్నాను అని ప్రియతో లహరి గురించిరవి చెప్పుకొచ్చాడు. లిమిట్స్ క్రాస్ చేస్తే చెప్పగలం గానీ ఇలాంటి చిన్న చిన్న వాటికి చెప్పలేం కదా? అని ప్రియ, రవి మాట్లాడుకున్నారు…

Advertisement

Anchor Ravi Priya Video Out In Bigg Boss 5 Teluguఅదే విషయాన్ని ఆధారంగా చేసుకుని ప్రియ మాట్లాడింది. కానీ ఇప్పుడు మాత్రం రవి తాను అలా మాట్లాడలేదని, అసలు సింగిల్ మెన్ అనే పదాన్ని కూడా అనలేదు అని యాంకర్ రవి ప్లేటు పిరాయించాడు. .. మొత్తానికి జనాలు మాత్రం యాంకర్ రవి నిజ స్వరూపాన్ని బయటపెట్టేశాడు. అందరికీ అతని రంగు తెలిసింది. ప్రస్తుతం ప్రియకు మద్దతు లభిస్తోంది.   ఇక శనివారం నాటి ఎపిసోడ్‌‌లో   యాంకర్ రవి వీడియోను బయటపెట్టి అసలు    స్వరూపాన్ని కంటెస్టెంట్లకు చూపెట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Anchor Ravi Priya Video Out In Bigg Boss 5 Telugu

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి