anchor sai divya comments on ram gopal varma interview
Ram Gopal Varma : ఆర్జీవీ RGV అనగానే మనకు ఏం గుర్తొస్తుంది. ఆయన పెద్ద స్త్రీలోలుడు. ఆయనకు అమ్మాయి కనిపిస్తే చాలు వదలడు అంటూ మనం మాట్లాడుతుంటాం. కానీ.. ఆర్జీవీ గురించి ఇటీవల ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన సాయి దివ్య Sai Divya, అనే కొత్త యాంకర్ ఏం చెప్పిందో తెలిస్తే షాక్ అవుతారు. అసలు గత కొన్ని రోజుల నుంచి ఆర్జీవీ గురించే పెద్ద చర్చ నడుస్తోంది. ఆర్జీవీ RGV కొత్త సినిమా డేంజరస్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ అషు రెడ్డితో Anchor Ashu Reddy ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. అషు రెడ్డి తొడలను చూస్తూ తన కింద కూర్చొని కాళ్లను నాకిన విషయం తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
ఆ వీడియోను చూసి నెటిజన్లు కూడా ఏంటి ఆర్జీవీ, Ram Gopal Varma ఇంతలా దిగజారిపోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ అయిందో కాలేదో.. మరో కొత్త యాంకర్ సాయి దివ్య చేసిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియా Social Media లో వైరల్ అవుతోంది. అయితే.. సాయి దివ్య ఏమాత్రం భయపడకుండా ఆర్జీవీని డైరెక్ట్ గా ప్రశ్నలు అడిగిన విషయం తెలిసిందే కదా. ఈ మధ్య కాలంలో ఎవ్వరికీ ఇంటర్వ్యూ ఇవ్వని ఆర్జీవీ సాయి దివ్యకు ఇవ్వడంతో తను ఇక రెచ్చిపోయింది. తను పొట్టి డ్రెస్ వేసుకొని ఆర్జీవీపై ప్రశ్నలు సంధించింది. ఇంటర్వ్యూ పూర్తయ్యాక నా ఇంటర్వ్యూ ఎలా ఉంది సార్ అని కెమెరా ముందు సాయి దివ్య అడగడంతో నేను కెమెరా ముందు చెప్పను..
anchor sai divya comments on ram gopal varma interview
నీకు పర్సనల్ గా చెబుతా అని అంటాడు ఆర్జీవీ. ఇంటర్వ్యూ అయిపోయాక సాయి దివ్యను పలకరించాడట ఆర్జీవీ. డ్రింక్ ఏమైనా తాగుతావా అని అడిగాడట. దీంతో వామ్మో.. ఈయన ఏంటి డ్రింక్ ఆఫర్ చేస్తున్నాడు అని భయపడిందట సాయి దివ్య. నువ్వు ఎక్కడ వర్క్ చేస్తున్నావు అని అడిగాడట. అలా.. మొత్తంగా 40 నిమిషాల పాటు వర్మ.. సాయిదివ్యతో మాట్లాడాడట. నీకు మంచి ఫ్యూచర్ ఉంది.. యాంకర్ గా మంచి కెరీర్ ఉంది అని అన్నాడట. బాడీని, వాయిస్ ను ఎలా సెట్ చేసుకోవాలో కొన్ని సూచనలు కూడా ఇచ్చాడట. ఆర్జీవీతో మాట్లాడిన తర్వాత ఆర్జీవీకి ఆడవాళ్లంటే చాలా గౌరవం అని నాకు అర్థం అయింది.. అంటూ సాయి దివ్య చెప్పుకొచ్చింది.
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
TGSRTC Jobs తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC)లో ఉద్యోగాల కోసం నిరీక్షణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు…
Nutmeg Drink : ప్రకృతి ఆయుర్వేద వైద్యంలో విశేష ప్రాధాన్యత కలిగిన జాజికాయ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తూ అనేక…
Bhu Bharati : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో కీలక ముందడుగు వేసింది. అక్రమ…
This website uses cookies.