Anchor Shiva Jyothi overaction comments
Anchor Shiva Jyothi : బుల్లితెరపై యాంకర్ గా శివజ్యోతి సుపరిచితురాలు. తీన్మార్ వార్తలలో సావిత్రిగా యాంకరింగ్ చేసి తన తెలంగాణ యాసతో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆమె తన కట్టుబొట్టుతో అందరిని మెప్పించింది. అలా ప్రతి ఒక్కరితో మంచి పరిచయం ఏర్పరచుకుంది. అలా శివజ్యోతికి బిగ్ బాస్ షోలో అవకాశం వచ్చింది. ఈ షో తో శివజ్యోతి బాగా పాపులర్ అయింది. అలాగే ఈ షో ద్వారా ఆమె బాగా ఎమోషనల్ అని తెలిసిపోయింది. బిగ్ బాస్ తర్వాత శివజ్యోతి టీవీ9 లో ఇస్మార్ట్ న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేసింది. బిగ్ బాస్ లో తనతోటి కంటెస్టెంట్లతో ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తుంది.
Anchor Shiva Jyothi overaction comments
అయితే ఒకప్పుడు ట్రెడిషనల్ గా కనిపించిన శివ జ్యోతి బిగ్బాస్ తర్వాత మోడ్రన్ గా తయారవుతూ అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. ఇక తన ఇంస్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఫోటోలు పెడుతూ ఉంటుంది. తన భర్త గంగూలితో కలిసి చేసిన వీడియోలు, ఫోటోలు కూడా బాగా షేర్ చేస్తూ ఉంటుంది. వీళ్లది ప్రేమ వివాహం. అందుకే చూడ్డానికి ఎంత అన్యోన్యంగా కనిపిస్తూ ఉంటారు. ఒకరిని వీడి మరొకరు ఉండలేకపోతుంటారు. అయితే రీసెంట్గా శివజ్యోతి తన భర్తను వదిలి మొదటిసారి అమెరికాకు వెళ్ళింది.
దీంతో వెళ్లే సమయంలో చాలా ఎమోషనల్ అయింది. ఇక దానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆమె తిరిగి హైదరాబాద్ చేరుకోగా తన భర్త ను పట్టుకొని చాలా ఎమోషనల్ అయింది. ఏడుస్తూ తన భర్తను హగ్ చేసుకుంది. దీంతో ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ జ్యోతక్కా ఆపు నీ అతి, ఓవరాక్షన్ ఆపు చూడలేకపోతున్నాం అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏడ్చేటప్పుడు వీడియో తీయడం, పెట్టడం. బాధ ఉంటే రీల్ లో పెట్టడం కాదు. రియల్ గా ఏడవండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Loan : ఈ రోజుల్లో వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు డబ్బు అనేది పెద్ద సమస్య గా మారింది. చాలామంది బ్యాంకుల…
Investment Schemes : ఈ రోజుల్లో మహిళలు ఆర్థికంగా మారేందుకు చాలా చైతన్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటిని నిర్వహించడంలోనే కాదు, భవిష్యత్…
Gas Cylinder Subsidy : ఇప్పుడు ప్రతి ఇంటిలో వంట గ్యాస్ అనేది తప్పనిసరి అయింది. కేంద్ర ప్రభుత్వ ఉజ్వల…
Monalisa : మహా కుంభమేళాతో ఒక్కసారిగా ఫేమస్ అయిన అందా భామ మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన…
Rains : సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రతి ఏటా మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం మధ్య కేరళ…
Unripe Lychees : ముదురుగా ఉండే బయటి పొర మరియు తీపి, క్రీమీ గుజ్జు కలిగిన లీచీలు, మామిడి, పైనాపిల్స్…
Drumstick Leaves : మునగ చెట్టు.. పువ్వులు, కాయలు, ఆకులు సహా చెట్టులోని ప్రతి భాగం విలువైనది. మునగకాయలు సాంప్రదాయ…
Soaked Groundnuts : వేరుశెనగలను రాత్రంతా నానబెట్టడం వల్ల వాటి శోషణను మెరుగుపరచడం మరియు కొన్ని యాంటీ-న్యూట్రియెంట్లను తొలగించడం ద్వారా…
This website uses cookies.