Anchor Sowmya Rao latest news viral
Anchor Sowmya Rao : తెలుగు టెలివిజన్ రంగంలో జబర్దస్త్ కామెడీ షోకి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ వేదికపై.. కనిపిస్తే చాలు సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తది. సదరు వ్యక్తీ కామెడీ కంటెస్టెంట్ అయిన యాంకర్ అయిన. ఈ రీతిలోనే యాంకరింగ్ రంగంలో జబర్దస్త్ వేదికపై అందాలు చూపించి యాంకర్ రేష్మి, అనసూయ మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే ఇటీవల వీళ్లు జబర్దస్త్ కి దూరం కావటంతో
వీళ్ళ స్థానంలో ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య సోషల్ మీడియాలో తిరుగులేని క్రేజ్ తో దూసుకుపోతుంది. ఒకపక్క అవకాశాలు అందుకుంటూ చేతినిండా డబ్బు సంపాదించుకుంటూనే మరో పక్క పాపులారిటీ పెంచుకునే దిశగా.. ఎక్కువ ఫాలోవర్స్ కలిగేలా అదిరిపోయే ఫోటోషూట్ లతో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. లేటెస్ట్ గా నీలిరంగు చీరాలో నడుము అందాలతో.. ఫోటోలకు ఫోజులిచ్చింది. జబర్దస్త్ యాంకర్ సౌమ్య నీలిరంగు
Anchor Sowmya Rao blue colour saree photos viral in instagram
చీరలో అదరగొట్టే లుక్స్ తో కుర్రోలను బాగా ఆకట్టుకోవడం తో భారీ ఎత్తున లైకులు మరియు కామెంట్లు పడుతున్నాయి. జబర్దస్త్ వేదికపై అనసూయ, రష్మీ ల మాదిరిగానే సౌమ్యా రావు కూడా అతి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించింది. జబర్దస్త్ వేదికపై తన అందంతోపాటు కామెడీతో యాంకరింగ్ అదరగొడుతూ.. టెలివిజన్ రంగంలో దూసుకుపోతూ ఉంది. ఈ క్రమంలో ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ గా బ్లూకలర్ చీరలో సౌమ్యారావు ఫొటోస్ వైరల్ గా మారాయి.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.