Sreemukhi : బుల్లితెర పాపులర్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పటాస్ షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ టైంలోనే స్టార్ యాంకర్ అయిపోయింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకవైపు యాంకర్ గా చేస్తూనే మరోవైపు శ్రీముఖి అడపా దడపా సినిమాలు చేస్తూ ఉంటుంది. ఇకపోతే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
శ్రీముఖి ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లకు పైన అవుతుంది. అయినా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీ పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి కారణం శ్రీముఖి మంత్రి రోజాతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అంతేకాదు ఇలా ఎప్పుడైనా సరే శ్రీముఖి తిరుమల శ్రీవారి దర్శించుకుంటే వెంటనే ఒక గుడ్ న్యూస్ చెబుతూ వచ్చేది. అయితే గతంలో ఇంటర్వ్యూలో శ్రీముఖి మాట్లాడుతూ తాను ఏదైనా మంచి పని చేసే ముందు తిరుమల శ్రీవారి దర్శించుకుంటానని చెప్పుకొచ్చింది.
ఈ క్రమంలోనే శ్రీముఖి సడన్గా తిరుమలలో ప్రత్యక్ష అవడంతో త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని గుడ్ న్యూస్ చెప్పడానికి ఇలా స్వామివారిని దర్శించుకుందని చెప్పుకొస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే శ్రీముఖి తన క్లోజ్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. దీనిపై ఎటువంటి క్లారిటీ అయితే లేదు. శ్రీముఖి తన ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోబోతుందని వార్తలు మాత్రం వస్తున్నాయి. మరీ ఈ వార్త నిజమో కాదు తెలియాలంటే శ్రీముఖినే స్వయంగా అధికారిక ప్రకటన ఇవ్వాల్సిందే. లేదంటే ఆమె పెళ్లి గురించి ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది.
Types Of Kisses : ఒక సాధారణ ముద్దు ప్రేమ, శ్రద్ధ, ప్రశంసల భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. ఇది మీ కడుపులో…
Dinner Before 7 pm : మీ విందు సమయం మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని…
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
This website uses cookies.