anchor Sreemukhi love story interesting update
Sreemukhi : బుల్లి తెర రాములమ్మ శ్రీముఖి ప్రేమలో పడ్డాను అంటూ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. గత వాలెంటెన్స్ డే సందర్భంగా శ్రీముఖి తన ప్రేమ విజయాన్ని అధికారికంగా ప్రకటించింది. అతి త్వరలోనే అతడు ఎవరు అనే విషయాన్ని ప్రకటించబోతున్నట్లుగా కూడా శ్రీముఖి పేర్కొంది. కానీ శ్రీముఖి తన ప్రేమ విషయాన్ని వెల్లడించి ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు తదుపరి అప్డేట్ ఇవ్వలేదు. ఇంతకీ అతడు ఎవరు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్పలేదు. శ్రీముఖి తన అందంతో బుల్లితెర మరియు వెండి తెరపై తెగ సందడి చేస్తోంది.
ఆమెకు హీరోయిన్ రేంజ్ లో గుర్తింపు ఉంది, కనుక ఆమె ప్రేమ విషయం గురించి తెలుసుకునేందుకు ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. మీడియా వర్గాల వారు పలు సందర్భాల్లో మాట్లాడుతూ శ్రీముఖి పెళ్లి గురించి ప్రస్తావించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె మాత్రం ఎప్పటికప్పుడు తన గురించి వచ్చిన వార్తలను.. తనను ఎవరైనా ప్రేమ.. పెళ్లి గురించి ప్రశ్నిస్తే వాటిని లైట్ తీసుకుంటూ వస్తుంది. పెద్ద ఎత్తున శ్రీముఖి యొక్క ప్రేమ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కారణంగా అసలు ఏం జరిగిందో అర్థం కాక ఆమె అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు.
anchor Sreemukhi love story interesting update
ప్రస్తుతం శ్రీముఖి యొక్క బుల్లి తెర మరియు వెండి తెర జర్నీ సూపర్ హిట్ అన్నట్లుగా సాగుతుంది. ఈ సమయంలో ప్రేమ పెళ్లి పేరుతో కెరీర్ నాశనం చేసుకోవద్దు అనే ఉద్దేశంతో తన ప్రియుడికి బ్రేకప్ చెప్పింది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు. బుల్లి తెర వర్గాల వారు మాత్రం శ్రీముఖి ఇంకా ప్రేమలో ఉందని, పెళ్లి చేసుకోబోతుంది అంటూ చెబుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటి అనేది క్లారిటీ రావాలంటే మరి కొంత కాలం వెయిట్ చేయాల్సి ఉంది. వచ్చే వాలెంటైన్స్ డే సందర్భంగా తన ప్రియుడి యొక్క పూర్తి వివరాలను శ్రీముఖి వెల్లడిస్తుందేమో చూడాలి.
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
This website uses cookies.