Sreemukhi : శ్రీముఖి ఒక్క ఎర్ర గౌనులోనే ఎన్ని చూపిస్తుందో..?
Sreemukhi : బబ్లీ బ్యూటీ..హాట్ యాంకర్ శ్రీముఖి Sreemukhi తాజాగా ఎర్ర గౌనులో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు చూసిన ఆమె అభిమానులే కాదు కామన్ ఆడియన్స్‌కి కళ్ళు పేలిపోతున్నాయి. పొట్టి గౌనులో శ్రీముఖి ఎద అందాలు..ఏపుగా కనిపిస్తుంటే చూసి ఎంజాయ్ చేస్తున్న అభిమానులు వాటికి తగ్గ కామెంట్స్ కూడా పెడుతున్నారు. బూరెల్లాంటి బుగ్గలు..బొద్దుగా ఉన్న ఈమె మతులు పోగొడుతోంది. మోకాళ్ళ పైకి ఉన్న ఈ చిట్టి గౌనులో థైస్ షో కూడా అదిరిపోయింది.
Sreemukhi : శ్రీముఖికి ఇలాంటి ఫొటోలు కొత్తేం కాదు.
ఇలాంటి ఫొటోలు శ్రీముఖి Sreemukhi కి కొత్తేం కాదు. కానీ ఎప్పుడూ కొత్తగా కనిపించే ఆమె అందమే అభిమానులను కట్టిపడేస్తుంది. ఒక్కో ఫోజులో శ్రీముఖి లుక్స్ కెవ్వు కేక అనిపిస్తున్నాయి. బుల్లితెర మీద చేసే ఎంటర్‌టైన్మెంట్స్ షో కోసమే శ్రీముఖి ఈ లేటెస్ట్ ఫొటో షూట్ చేసింది. త్వరలో ఈ ఎర్ర గౌనులో కనిపించి కవ్వించబోతుంది. ఇక ఈ లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
Anchor Sreemukhi Red dress pics
అంతేకాదు అభిమానుల మొబైల్స్ లో డీపీలుగాను మారుతున్నాయి. ప్రస్తుతం శ్రీముఖి Sreemukhi ప్రముఖ ఛానల్స్ లో హోస్ట్ గా వ్యవహరిస్తుంది. స్పెషల్ ఈవెంట్స్ లోనూ తనదే అల్లరి, సందడంతా. ఈ మధ్య ఈమెని డామినేట్ చేసే వాళ్ళు లేకపోవడంతో హంగామా మొత్తం తనదే అవుతోంది. ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న ఈ బబ్లీ యాంకర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది.
Anchor Sreemukhi Red dress pics
Anchor Sreemukhi Red dress pics
Anchor Sreemukhi Red dress pics
Anchor Sreemukhi Red dress pics
Anchor Sreemukhi Red dress pics
Anchor Sreemukhi Red dress pics
