Sreemukhi : శ్రీముఖికి సుధీర్ బావ.. ట్రాక్ మారిందా..?

Authored By Cinema Desk | The Telugu News | Published on: May 25, 2021, 1:15 pm

Sreemukhi బుల్లితెరపై ట్రాకులు, పులిహెర బ్యాచులు, ప్రేమ పక్షులదే హవా. వారిద్దరి మధ్య ఏమీ లేకపోయినా సరే తెర మీద మాత్రం మంచి కెమిస్ట్రీని పండిస్తుంటారు. తెరపై ప్రేమాయణాన్ని కొనసాగిస్తూ ఫేమస్ అవుతుంటారు. ప్రతీ ఒక్క షోలో దాదాపు ఏదో ఒక ట్రాకు ఉంటుంది. అలా శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో ఆల్రెడీ ఇమాన్యుయేల్ వర్ష ట్రాకు నడుస్తూనే ఉంది. తాజాగా మరో ట్రాక్‌కు రంగం సిద్దం చేశారు. వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఈ షోలో శ్రీముఖి  సందడి చేయబోతోంది.

Sreemukhi శ్రీముఖికి సుధీర్ బావ.. ట్రాక్ మారిందా?

ఇక శ్రీముఖి Sreemukhi రాకతో ఎపిసోడ్ అంతా కూడా సందడిగా మారేలా ఉంది. అయితే ఇందులో శ్రీముఖికి సుధీర్‌కి లింక్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఏకంగా సుధీర్‌ను శ్రీముఖి బావా అనేసింది. ఒక్కసారి కాకుండా షోలో అనేక సార్లు బావా అనేసింది. దీంతో సుధీర్ కూడా మెలికలు తిరిగిపోయాడు. ఇక కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. ఇది కొత్త జోడిగా ప్రోమోలో బాగానే ఆకట్టుకుంటోంది. అయితే పూర్తి ఎపిసోడ్‌లో ఎలా ఉంటుందో అనేది చూడాలి.

Sudheer Sreemukhi In Sri Devi Drama Company

Sudheer Sreemukhi In Sri Devi Drama Company

ఈ ప్రోమోలో జబర్దస్త్ నరేష్ బాగానే హైలెట్ అయ్యాడు. ఎక్స్ ట్రాలు చేసిన నరేష్ చొక్కా విప్పి.. పైకి కిందకు ఎగిరేశారు. దీంతో నరేష్ దెబ్బకు జడుసుకున్నాడు. ఈ కామెడీ ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. బాడీగార్డ్‌లా బిల్డప్ ఇచ్చే నరేష్‌ను భయపెట్టేశారు. బాబు, దొరబాబు కలిసి నరేష్ ఆడుకోవడం, సుధీర్ మధ్యలో వచ్చి వదిలేయండని బతిమాలటం అన్నీ కూడా కుదిరిపోయాయి. మొత్తానికి ఈ షోలో మెల్లిమెల్లిగా దూసుకుపోతోంది.

Cinema Desk

No bio available for this author.

  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp