anchors on Angry fellow Sreemukhi
Sreemukhi : బుల్లితెరపై రాములమ్మగా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది యాంకర్ శ్రీముఖి. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు వెండితెరపై కూడా నటిస్తూ, రెండువైపులా అవకాశాలు అందిపుచ్చుకుంటూ రెండు చేతుల సంపాదిస్తుంది. అయితే శ్రీముఖి ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అభిమానులకు తెలియపరుస్తూనే వస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో శ్రీముఖి ఎక్కువగా హాట్ ఫోటో షూట్ చేస్తూ వస్తుంది. తన అందాలను చూపించడంలో ఈ ముద్దుగుమ్మ ఏమాత్రం వెనుకడగా వేయడం లేదు అనే చెప్పాలి. ఇక ఎప్పుడూ లేని విధంగా శ్రీముఖి ఓ రేంజ్ లో అందాలను ఆరపోయడం వెనక రీసన్ ఏమై ఉంటుందా అని ప్రేక్షకులు చర్చిస్తున్నారు. అయితే ఇంతకుముందు శ్రీముఖి ఏ ఫోటో షూట్ చేసిన తన ప్రైవేట్ పార్ట్స్ ఏ రోజు ఎక్స్ప్రెస్ చేయలేదు.
కానీ ఈ మధ్యకాలంలో పూర్తిగా స్టైల్ ని మార్చేసింది. ఇన్నర్ వేర్ కనిపించేలా స్కట్స్స్ వేస్తూ ఎద అందాలను కనిపించేలా ఫోటో షూట్ చేయడం చర్చంశానీయంగా మారింది. ఈ క్రమంలోనే ఇటీవల శ్రీముఖి చేసిన ఒక ఫోటోసు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. తడి బట్టలతో బీచ్ లో దిగిన ఫోటోలతో ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కింద బ్లాక్ స్కర్ట్ పైన వైట్ షర్టు , వేసుకొని తడిసిన బట్టలతో ఫోటోలకు ఫోజులిస్తూ ఈ అమ్మడు దిగిన ఫోటోలు ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోస్ లో తొడ అందాలు ఏద అందాలు పూర్తిగా కనిపించడంతో కుర్రాళ్ళు ఈ ఫొటోస్ ను చూసి పిచ్చెక్కిపోతున్నారు. అలాగే శ్రీముఖి ఎక్స్పోజింగ్ చేయడం ఇష్టం లేని ఆమె అభిమానులు కొందరు ఆమెపై మండిపడుతున్నారు.
anchors on Angry fellow Sreemukhi
ఎప్పుడు మోడరన్ డ్రెస్ ను ధరించి చాలా పద్ధతిగా ఉంటావుగా ఇప్పుడు ఏమైంది అంటూ మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆమె క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సుమ ప్రదీప్ కూడా ఇమే చేసిన ఫోటోషూట్ కు స్పందించినట్లు గా సమాచారం. అయితే ముందు నుండే ప్రదీప్ కు సుమ కు శ్రీముఖి అంటే చాలా ఇష్టం అట. యాంకరింగ్ లో వీరిద్దరి సహాయం తీసుకుని కొన్ని మెలకువలు నేర్చుకుందట ఈ ముద్దుగుమ్మ . అయితే ఇప్పుడు వీరు కూడ శ్రీముఖి చేసిన ఫోటోషూట్ పై మండిపడుతున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఫోటోషూట్ చేయడం ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో లేదో తెలియదు కానీ , ట్రెడిషనల్ శ్రీముఖి మాకు దూరమవుతుందంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
This website uses cookies.