
Anchor Suma Asks Nooka Raju To Prove His LOve on Asia
Anchor Suma : బుల్లితెరపై సుమ చేసే షోలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎక్కడా సఅభ్యకరంగా ఉండవు.. అభ్యంతరకంగా ఉండవు అని అందరూ అనుకుంటారు. సుమ ఉంటే ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చని అనుకుంటారు. కానీ అలాంటిదేమీ జరగడం లేదు. ఈ మధ్య సుమ కూడా హద్దులు దాటుతోంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌లతో షోలో దుమ్ములేపుతోంది. వచ్చిన గెస్టులు అలానే ఉంటున్నారు.. సుమ కూడా అలానే తయారైంది. తాజాగా సుమ క్యాష్ షోకు సంబంధించిన ప్రోమో వచ్చింది. తాజాగా ఇందులో చేయకూడని పనులను చేయించింది. వచ్చే వారం ఎపిసోడ్‌లో జంటలను తీసుకొచ్చింది. జబర్దస్త్ జోడిలతో ఆట ఆడించింది. ఇందులో షబీనా కెవ్వు కార్తీక్, పరదేశీ భాను, ప్రవీణ్ ఫైమా, నూకరాజు ఆసియాలను తీసుకొచ్చింది సుమ.
అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ప్రవీణ్ ఫైమా, నూకరాజు ఆసియాలది నిజమైన ప్రేమ అని అందరికీ తెలిసిందే. ఈ రెండు జోడిలు ప్రేమలో ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రేమను నిరూపించమని సుమ అడిగింది. దీని కోసం ప్రమాదకరమైన పనులును చేయమని కోరింది. నీది నిజమైన ప్రేమ అయితే.. చేతి మీద కర్పూరం వెలిగించుకో.. అది పూర్తిగా కాలిపోయే వరకు ఉండాలి అని నూకరాజుని అడిగింది. దీంతో నూకరాజు ధైర్యంగా ఆ కర్పూరాన్ని తన చేతి మీద వెలిగించుకున్నాడు. ఇక ఆసియా మాత్రం వద్దు వద్దు అంటూ ఏడుస్తూనే ఉంది. అక్కడ ఉన్న వారంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆసియా మాత్రం ఏడుస్తూ ఉంది.
Anchor Suma Asks Nooka Raju To Prove His LOve on Asia
ఈ సాహసం అయిన తరువాత.. మరో చాలెంజ్ పెట్టేసింది. ఇక్కడే అందరి ముందు తాళి కట్టేయాలి అని ఓ తాళిని కూడా తీసుకొచ్చింది సుమ. నూకరాజు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాళి కట్టేందుకు ముందుకు వెళ్లాడు. కానీ ఇది జరగనట్టు కనిపిస్తోంది. ఫ్యామిలీ సమక్షంలో అందరి ముందే కట్టాలని అనుకుంటున్నాడేమో. ఈ ప్రోమో మాత్రం ఇలాంటి యాక్టివిటీస్‌తో నిండటంతో సుమను ఏకిపారేస్తున్నారు. నూకరాజు ఆసియా ప్రేమను పొగిడేస్తున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.