Anchor Suma Big Celebrity Challenge
Anchor Suma : బుల్లితెరపైన యాంకర్ సుమకు ఉన్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. అయితే సుమను అందరూ కూడా అక్కా అనే పిలుస్తుంటారు. సుమతో పులిహోర కలిపే బ్యాచ్ అంటూ ఏది ఉండదు. అప్పుడప్పుడు కొన్ని కొన్ని ఈవెంట్లలో అలీ కాస్త హద్దులు దాటుతుంటాడు. కానీ సుమ మాత్రం తనశైలిలో కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. అయితే సుమ వయసు మీద ఎప్పుడూ కూడా చర్చలు జరుగుతూనే ఉంటుంది.
సుమ కూడా పదే పదే ఆ విషయాలు ట్రెండింగ్‌లోకి వచ్చేలా సెటైర్లు వేస్తుంటుంది. తన వయసు గురించి తానే కామెంట్లు చేసుకుంటుంది సుమ. అయితే సుమ హోస్ట్‌గా వస్తోన్న బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షో గురించి అందరికీ తెలిసిందే. భాష తెలియని వాళ్లెవరో వచ్చి వారి ప్రతిభను చూపిస్తుంటారు. డ్యాన్స్, మ్యాజిక్, సర్కస్ విన్యాసాలు ఇలా ఏవేవో చేస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి అలానే వచ్చాడు.
Anchor Suma Big Celebrity Challenge
అయితే ఆ వ్యక్తి మాత్రం సుమను చూసి తెగ సిగ్గు పడిపోయాడు. సుమ అంటే చాలా మెలికలు తిరిగిపోతోన్నాడు. సుమ కూడా ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ.. నాకు పెళ్లి కాలేదని అనుకుంటున్నాడేమో అందుకే ఇలా పులిహోర కలుపుతున్నాడంటూ అందరి ముందే అనేసింది. దీంతో అతనికి ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంలో పడ్డాడు. మొత్తానికి సుమకే లైన్ వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…
Girl : ఇటీవల కొన్ని వీడియోలు సోషల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొందరు మాట్లాడే మాటలు అందరిని ఆశ్చర్యపరుస్తుంటాయి.…
Sreeleela : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల. పుష్ప 2 సినిమాలో…
Food : ఈరోజు ఏమి కాదులే అని కొట్టి పడేసి తినే ఆహారాలే మన కొంపముంచుతాయి. మనకు తెలియని విషయం…
Telangana Jobs : తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త. ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్…
Gut Health : మనం ప్రతిరోజు తినే ఆహారం మన ప్రేగులను బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని ఆహారాలలో ఉండే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. హలో ఒక నిర్దిష్ట క్రమంలో సంచారం చేస్తుంటాయి.…
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
This website uses cookies.