
anchor suma eats and drinks in shooting gap
Anchor Suma యాంకర్ సుమ Anchor Suma ఎంతలా బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆ ఛానెల్ ఈ చానెల్ అనే తేడా లేకుండా.. ఆ షో ఈ షో అనే బేధం లేకుండా అన్నింట్లోనూ సుమ దూసుకుపోతూ ఉంటుంది. యాంకర్ సుమ చేసే హోస్టింగ్, వేసే పంచ్‌లు మామూలుగా ఉండవు. అలాంటి సుమ ఇప్పుడు ఈటీవీ, స్టార్ మా వంటి చానెల్స్‌లో పలు ఎంటర్టైన్మెంట్ షోలతో బిజీగా ఉంది. ఇవే కాకుండా ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లతోనూ ఫుల్లుగా సంపాదిస్తోంది.
anchor suma eats and drinks in shooting gap
అయితే క్షణం తీరిక లేకుండా గడిపే సుమ.. ఒక్కోసారి తినడానికి కూడా సమయాన్ని కేటాయించలేకపోతుంది. మామూలుగా అయితే సుమ తన కారులో బ్రేక్ ఫాస్ట్ లాంటిది చేస్తుందట. ఈ మేరకు ఎన్నో వీడియోలను సుమ షేర్ చేసింది. అయితే తాజాగా మరో వీడియోను బయటపెట్టేసింది. స్టార్ మా పరివార్ అవార్డుల వేడుక జరుగుతోంది. అందులో సుమ ఎంతలా కష్టపడుతోందో చూపించేసింది. ఈ మేరకు ఆమె చేసిన రీల్ వీడియో వైరల్ అవుతోంది.
suma comments on star maa and bigg boss in cash show
దొంగచాటులా ఓ డ్రింక్ తాగింది.. తినడానికి కూడా సమయం లేదన్నట్టుగా అందుకే ఇలా ఎవ్వరూ చూడకుండా తాగేయాల్సి వస్తోంది. షూటింగ్ గ్యాప్‌లో ఇలా మ్యానేజ్ చేస్తాను అని సుమ చెప్పేసింది. దాదాపు మూడు నాలుగు గంటలు కంటిన్యూగా పని చేయాల్సి వస్తుంది.. అలాంటప్పుడు ఇలా చేసేస్తాను అని సుమ చెబుతూ షేర్ చేసిన ఈవీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వేసుకుంటున్నారు. మిడిల్ క్లాస్ మెలోడిస్ సినిమాలోని పాటకు చేసిన ఈ రీల్ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.