
Anchor Suma fun with Sudigali Sudheer at Jayamma Panchayathi Pre Release Event
Sudigali Sudheer : సుధీర్ ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుందో యూట్యూబ్ కామెంట్లు చూస్తే తెలుస్తుంది. పక్క రాష్ట్రాల నుంచి అభిమానులు సుధీర్ మీద ప్రేమకు కురిపిస్తుంటారు. సుధీర్ స్కిట్ల కింద యూట్యూబ్‌లో కామెంట్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తుంటారు. సుధీర్ ఉండే ఏ షోలో అయినా కూడా వాటికి సంబంధించిన ప్రోమోలు, ఎపిసోడ్ స్కిట్లు వేస్తే యూట్యూబ్‌లో వ్యూస్, కామెంట్లు లెక్కలేనంతగా వస్తుంటాయి.సుధీర్ స్కిట్లలో కూడా ఎయ్ సుధీర్ అన్నా అంటూ ఓ మాదిరి సౌండ్‌లతో రచ్చ చేస్తుంటారు.
అలాంటి సందడే నిన్న సుమ నటించిన జయమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కనిపించింది. మే 6న సుమ నటించిన జయమ్మ పంచాయితీ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో సుధీర్ ముఖ్య అతిథిగా వచ్చాడు. అయితే సుధీర్ ఎంట్రీ అదిరిపోయింది. కానీ సుధీర్ అభిమానులు మాత్రం తెగ సందడి చేసేశారు.సుధీర్ స్టేజ్ మీదకు ఎక్కిన తరువాత అభిమానులు ఏ మాత్రం మాట్లాడనివ్వలేదు. అన్నా ఏయ్ అన్నా.. సుధీర్ అన్నా ఎయ్ అన్నా.. అంటూ నానా సందడి చేసేశారు.
Anchor Suma fun with Sudigali Sudheer at Jayamma Panchayathi Pre Release Event
సుధీర్ తన అభిమానులను ఎంత కామ్ చేయాలని చూసినా కూడా వారు మాత్రం తగ్గలేదు. అన్నా ఎయ్ అన్నా అంటూ అరుస్తూనే వచ్చారు. ఏం ఎయ్యాలి.. ఏం చేయాలి అంటూ సుధీర్ అనేశాడు.ఆ ఇంటికి వెళ్లాక ఏస్తాలే.. అని సుధీర్ అంటాడు. దీంతో సుమ కూడా వెంటనే కౌంటర్ వేస్తుంది. ఇంటికి వెళ్లాక ఎయ్ సుధీర్ అంటూ తెగ నవ్వేసింది. దీంతో సుధీర్ నవ్వుతూ తలదించుకున్నాడు. ఆ తరువాత అందరితో కలిసి స్టేజ్ మీదే సుధీర్ స్టెప్పులు వేశాడు.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.