Anchor Suma : యాంకర్ సుమ ఇళ్లు ఎంత లగ్జరీగా ఉందో తెలుసా?.. వీడియో వైరల్

Advertisement
Advertisement

Anchor Suma : యాంకర్ సుమ Anchor Suma సంపాదన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినిమాలు ఉన్నా లేకున్నా.. ఫంక్షన్లు, ఈవెంట్లు జరిగినా జరగకపోయినా కూడా సుమ Anchor Suma ఆధాయం ఏమీ తగ్గదు. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటే.. మూడు గంటల్లో ఐదు లక్షలు ఇట్టే సంపాదించేస్తుంది. అది వేరే విషయం. ఇక ఇప్పుడు అలాంటి అవకాశం ఏమీ రావడం లేదు.

Advertisement

Anchor Suma luxury house Video

అక్కా అని పిలవకండి. కేవలం సుమ అని పిల‌వండి Anchor Suma

కేవలం బుల్లితెర, సోషల్ మీడియా, యాడ్స్ అంటూ ఇలా ఫుల్లుగా ఆదాయ మార్గాలను సమకూర్చుకున్నారు. ఇప్పుడు సుమ Anchor Suma తన కొత్త యూట్యూబ్ చానెల్‌  Youtube తో మంచి స్ట్రాటజీని వర్కవుట్ చేస్తున్నారు. ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ కూడా యూట్యూబ్ ఆదాయం మీదే పడ్డారు. జూలై 1న విజయ్ దేవరకొండ చేతుల మీదుగా సుమ యూట్యూబ్ చానెల్ ప్రారంభమైంది.

Advertisement

Anchor Suma luxury house Video

సుమ Anchor Suma అనే పేరుతోనే తన యూట్యూబ్ చానెల్‌ను ఫేమస్ చేయాలని ఫిక్స్ అయింది. అక్కా అని పిలవకండి. కేవలం సుమ అని చాలు అని చెబుతోంది. తాజాగా ఆమె ఓ వెరైటీ వీడియోను చేసింది. ఇందులో తన ఇంటిని, వంటగదిని, తన బ్యాగ్‌లో ఉండే వస్తువులు, డ్యాన్స్ వీడియో, వంట చేసే వీడియో అన్నింటిని పెట్టేసింది. సుమ ఇళ్లు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.

fgfd

Advertisement

Recent Posts

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

2 mins ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

1 hour ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

3 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

4 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

5 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

6 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

7 hours ago

This website uses cookies.